Breaking News
Home / States / Andhra Pradesh / Amaravati / టీడీపీ అలా ఆరోపించడం సరికాదు….

టీడీపీ అలా ఆరోపించడం సరికాదు….

అమరావతి: స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత మాట్లాడుతూ గర్భిణీలు, బాలింతలు, పిల్లలకు పౌష్టికాహారం అందించడమే ప్రభుత్వ లక్ష్యమని, రక్తహీనత సమస్య 54 శాతం ఉందని నీతిఆయోగ్ వెల్లడించిందన్నారు. సీనియర్ సిటీజన్స్ రక్షణ కోసం త్వరలో స్టేట్ కౌన్సిల్ ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు. మహిళ పక్షపాతిగా సీఎం దశల వారీగా మద్యపాన నిషేధం అమలు చేస్తున్నారని, మద్యం ధరలు పెరిగితే ఉత్పత్తిదారులకు ఉపయోగం అని టీడీపీ ఆరోపించడం సరికాదని సూచించారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *