Breaking News
Home / States / Andhra Pradesh / అక్టోబర్ 1న రాష్ట్రావతరణ దినోత్సవం జరపాలి…

అక్టోబర్ 1న రాష్ట్రావతరణ దినోత్సవం జరపాలి…

గుంటూరు: ఆంధ్రా మేధావుల ఫోరం రౌండ్‌ టేబుల్‌ సమావేశం నేడు జరిగింది. అక్టోబర్‌ 1న రాష్ట్రావతరణ దినోత్సవం జరపాలని ప్రభుత్వాన్ని కోరామని ఆంధ్రా మేధావుల ఫోరం కన్వీనర్ చలసాని శ్రీనివాస్ తెలిపారు. త్యాగాల పునాదిపై ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిందన్నారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత తులసీరెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రావతరణను ప్రభుత్వం అధికారికంగా జరపాలన్నారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *