Breaking News
Home / States / Andhra Pradesh / రాష్ట్ర ప్రభుత్వానికి సరైన విధానం లేదు…

రాష్ట్ర ప్రభుత్వానికి సరైన విధానం లేదు…

పశ్చిమ గోదావరి: కంటి పథకం ఎప్పటి నుంచో ఉందని.. దానికి కేంద్రమే 60శాతం నిధులిస్తోందని బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు వెల్లడించారు. రాష్ట్రమే ఈ పథకం అమలు చేస్తున్నట్లు జగన్‌ తన తండ్రి పేరు పెట్టారన్నారు. అభివృద్ధి విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి సరైన విధానమంటూ లేదన్నారు. పంచాయతీ భవనాలకు వైసీపీ రంగులు వేయడం సరికాదని సోము వీర్రాజు పేర్కొన్నారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *