Breaking News
Home / States / రాష్ట్రస్థాయి బ్రిడ్జి పోటీలు ప్రారంభం….

రాష్ట్రస్థాయి బ్రిడ్జి పోటీలు ప్రారంభం….

పెద్దపల్లి: పెద్దపల్లి జిల్లా కేంద్రంలో రాష్ట్రస్థాయి బ్రిడ్జి పోటీలు ప్రారంభమయ్యాయి. శనివారం రిక్రియేషన్ క్లబ్ ఆధ్వర్యంలో అమర్చంద్ కల్యాణ మండపంలో 29వ ఓపెన్ టు ఆల్ బ్రిడ్జి ఛాంపియన్షిప్ పోటీలను ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి, పోలీస్ హౌసింగ్ బోర్డ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్, రామగుండం సిపి సత్యనారాయణ ప్రారంభించారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *