Breaking News
Home / Lifestyle / Business / నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు…

నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు…

ముంబై : దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు నష్టాల్లో ముగిశాయి. బ్రెజిట్, అర్జెంటీనాల నుంచి దిగుమతి అవుతున్న స్టీల్, అల్యూమినియం ఉత్పత్తులపై ఇప్పటి వరకు ఉన్న సుంకాలను సమీక్షిస్తామని అమెరికా అధ్యక్షుడు ప్రకటించడం అంతర్జాతీయ మార్కెట్లపై పెను ప్రభావాన్ని చూపింది. ఈ వ్యాఖ్యలు అంతర్జాతీయ వాణిజ్య యుద్ధానికి దారి తీస్తాయనే భయాందోళనకు ఇన్వెస్టర్లు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో, ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 104 పాయింట్లు కోల్పోయి 40,697కి పడిపోయింది. నిఫ్టీ 50 పాయింట్లు పతనమై 11,998 వద్ద స్థిరపడింది.

Check Also

భారత్‌లో వివో డిజైన్‌ సెంటర్‌

Share this on WhatsApp50,000కు పెరగనున్న ఉద్యోగుల సంఖ్య ప్రీమియం సెగ్మెంట్‌లో ఎక్స్‌50 స్మార్ట్‌ఫోన్ల ఆవిష్కరణ ధర రూ. 34,990 …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *