Breaking News
Home / Lifestyle / Business / నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు…

నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు…

ముంబై: ఈనాటి ద్రవ్య పరపతి సమీక్షలో రెపో రేటును మార్చడం లేదని ఆర్బీఐ ప్రకటించింది. 5.15 శాతం వద్దే రెపోరేటును స్థిరంగా ఉంచుతున్నట్టు తెలిపింది. దీంతో, మార్కెట్లు నెమ్మదిగా నష్టాల్లోకి జారుకున్నాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 70 పాయింట్లు నష్టపోయి 40,779కి పడిపోయింది. నిఫ్టీ 24 పాయింట్లు కోల్పోయి 12,018 వద్ద స్థిరపడింది. టీసీఎస్ (1.97%), ఐటీసీ (1.65%), ఎల్ అండ్ టీ (1.27%), ఇన్ఫోసిస్ (0.83%), టెక్ మహీంద్రా (0.69%) లాభపడగా,  భారతి ఎయిర్ టెల్ (-2.84%), టాటా స్టీల్ (-2.47%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (-2.36%), హీరో మోటో కార్ప్ (-1.79%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (-1.74%) నష్టపోతున్నాయి.

Check Also

భారత్‌లో వివో డిజైన్‌ సెంటర్‌

Share this on WhatsApp50,000కు పెరగనున్న ఉద్యోగుల సంఖ్య ప్రీమియం సెగ్మెంట్‌లో ఎక్స్‌50 స్మార్ట్‌ఫోన్ల ఆవిష్కరణ ధర రూ. 34,990 …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *