Breaking News
Home / Lifestyle / Business / లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు….

లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు….

ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు లాభాల్లో ముగిశాయి. జూన్ 4వ తేదీ తర్వాత నిఫ్టీ మరోసారి 12వేల మార్క్ ను టచ్ చేసింది. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 184 పాయింట్లు లాభపడి 40,654కు పెరిగింది. నిఫ్టీ 46 పాయింట్లు పుంజుకుని 12,012 వద్ద స్థిరపడింది. సన్ ఫార్మా (3.02%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (2.88%), రిలయన్స్ ఇండస్ట్రీస్ (1.86%), ఐటీసీ (1.78%), వేదాంత లిమిటెడ్ (1.74%) లాభపడగా… యస్ బ్యాంక్ (-3.27%), హిందుస్థాన్ యూనిలీవర్ (-1.93%), ఓఎన్జీసీ (-1.69%), యాక్సిస్ బ్యాంక్ (-1.67%), టాటా మోటార్స్ (-1.66%) నష్టపోతున్నాయి.

Check Also

దిగొచ్చిన ఫేస్‌బుక్ సీఈఓ..

Share this on WhatsAppమెన్లో పార్క్(క్యాలిఫోర్నియా): జాత్యాహంకార నిరసనలకు వ్యతిరేకంగా అమెరికా అధ్యక్షుడు డానాల్డ్ ట్రంప్ పెట్టిన పోస్టుల సెగ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *