Breaking News
Home / Lifestyle / Business / లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు

లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు

స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో రోజు లాభాలతో ముగిశాయి. ఇవాళ సెన్సెక్స్ 349 పాయింట్లు లాభపడి 41,565 వద్ద ముగియగా.. నిఫ్టీ 93 పాయింట్లు లాభపడి 12,201 వద్ద ముగిసింది. ఐసీఐసీఐ బ్యాంక్, నెస్లే ఇండియా, కొటక్ మహీంద్రా బ్యాంక్, హెచ్‌యూఎల్ షేర్లు లాభపడగా.. యస్ బ్యాంక్, హిందుస్థాన్ పెట్రోలియం, ఎస్‌బీఐ షేర్లు నష్టాలను చవిచూశాయి. అటు డాలర్‌తో రూపాయి మారకం విలువ రూ. 71.33 వద్ద కొనసాగుతోంది.

Check Also

PM కేర్స్‌కు L&T రూ.150 కోట్లు విరాళం

Share this on WhatsAppకరోనా మీద పోరాటం చేస్తున్న ప్రభుత్వానికి సాయంగా నిలవాలన్న ప్రధాని మోదీ పిలుపుకు L&T కంపెనీ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *