Breaking News
Home / Lifestyle / Business / నష్టాల్లో కొనసాగుతున్న స్టాక్ మార్కెట్లు….

నష్టాల్లో కొనసాగుతున్న స్టాక్ మార్కెట్లు….

ముంబై: స్టాక్ మార్కెట్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. సెనెక్స్ 169 పాయింట్లు కోల్పోయి 40,079 వద్ద కొనసాగుతుండగా, నిప్టీ 52 పాయింట్లు నష్టపోయి 11,865 వద్ద కొనసాగుతోంది. సన్ ఫార్మా, జీ ఎంటర్‌టైన్‌మెంట్, సిప్లా, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ లాభాల్లో కొనసాగుతుండగా, భారతీ ఎయిర్‌టెల్, హెచ్‌సీఎల్, ఐటీసీ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.

Check Also

ఐదో వికెట్ కోల్పోయిన భారత్…

Share this on WhatsAppఇండోర్: బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో భారత్ భారీ ఆధిక్యం దిశగా దూసుకెళ్తోంది. 303 బంతుల్లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *