Breaking News
Home / National / లాభాలతో మొదలైన స్టాక్ మార్కెట్లు….

లాభాలతో మొదలైన స్టాక్ మార్కెట్లు….

ముంబై: దేశీయ స్టాక్‌ మార్కెట్లు మంగళవారం ఉదయం లాభాల్లో ట్రేడింగ్‌ను మొదలుపెట్టాయి. ఉదయం 9.30 సమయంలో సెన్సెక్స్‌ 150 పాయింట్లు లాభపడి 38,818 వద్ద, నిఫ్టీ 50 పాయింట్లు లాభపడి 11,524 వద్ద ట్రేడవుతున్నాయి. ముఖ్యంగా ప్రైవేటు బ్యాంకుల షేర్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి. యస్‌బ్యాంక్‌ 3శాతం, యాక్సిస్‌ బ్యాంక్‌ 2.2శాతం, ఐసీఐసీఐ బ్యాంక్‌ 1.8శాతం లాభాల్లో కొనసాగుతున్నాయి. హెచ్‌సీఎల్‌ టెక్‌ 1.4శాతం, టీసీఎస్‌ 1.1శాతం, ఇన్ఫోసిస్‌ 0.9శాతం లాభపడ్డాయి.

Check Also

భారత్‌కి దగ్గరగా తోకచుక్క…

Share this on WhatsAppమన భూమి చుట్టూ తరచూ తోకచుక్కలూ, గ్రహ శకలాలూ వెళ్తూనే ఉంటాయి. వాటిలో 95 శాతం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *