Breaking News
Home / States / Andhra Pradesh / లంగర్లకు తాకిన బలమైన వస్తువు…

లంగర్లకు తాకిన బలమైన వస్తువు…

తూర్పుగోదావరి: తూర్పుగోదావరి జిల్లా కచ్చులూరు వద్ద గోదావరిలో మునిగిపోయిన బోటు వెలికితీసేందుకు చర్యలు కొనసాగుతున్నాయి. బోటును వెలికితీసేందుకు నది లోపలికి పంపిన లంగర్లకు బలమైన వస్తువు తగిలింది. ధర్మాడి సత్యం నేతృత్వంలోని బృందం ఈ వస్తువును బయటకు లాగుతోంది. ఆ వస్తువు మునిగిపోయిన బోటు అని భావిస్తున్నారు. మునిగిపోయిన బోటును సాయంత్రంలోగా బయటకు తీస్తామని బృందంలోని సభ్యులు చెబుతున్నారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *