Breaking News
Home / States / Andhra Pradesh / రోడ్డు ప్రమాదంలో విద్యార్థి మృతి….

రోడ్డు ప్రమాదంలో విద్యార్థి మృతి….

కర్నూలు: కర్నూలు జిల్లా మంత్రాలయం మండలంలో ప్రయాణికులతో వస్తున్న ఆటో మాలపల్లి సమీపంలోకి రాగానే ప్రమాదవశాత్తు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో గౌస్‌(12) అనే విద్యార్థి మృతి చెందగా మరో ఐదుగురికి గాయాలయ్యాయి. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని రేపింది.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *