Breaking News
Home / States / Andhra Pradesh / డెంగ్యూ లక్షణాలతో విద్యార్థి మృతి…

డెంగ్యూ లక్షణాలతో విద్యార్థి మృతి…

శ్రీకాకుళం : చిన్నకురుమపేట గ్రామంలో జంగుపిల్లి ఉపేంద్ర బుజ్జి అనే యువకుడు ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో ఇంటర్మీడియట్‌ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. ఇటీవల డెంగ్యూ లక్షణాలతో బాధపడుతూ పంచాయతీ పరిధిలో చిన్నకురుమపేట గ్రామానికి చెందిన రాగోలు జేమ్స్‌ హాస్పిటల్‌ లో చికిత్స పొందుతున్నాడు. శుక్రవారం ఉదయం హాస్పిటల్‌ లో చికిత్స పొందుతూ విద్యార్థి మృతి చెందాడు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *