Breaking News
Home / States / Andhra Pradesh / విద్యుత్ షాక్ కు గురై విద్యార్థి మృతి…

విద్యుత్ షాక్ కు గురై విద్యార్థి మృతి…

తూర్పు గోదావరి : విద్యుత్‌ షాక్‌ కు గురై విద్యార్థి మృతి చెందిన ఘటన ఆలమూరు మండలంలో గురువారం చోటు చేసుకుంది. దసరా సెలవులు కావడంతో.. రెండవ తరగతి చదువుతున్న కోసూరి ప్రభు కుమార్‌ (7), అన్నయ్య కిరణ్‌ కుమార్‌ తో కలసి ఇంట్లో విద్యుత్‌ వైరుతో ఆడుకుంటున్నాడు. కార్లకు ఉండే చిన్న ఫ్యాన్‌ కు కరెంటు తెప్పించే ప్రయత్నం చేస్తుండగా.. ప్రభు కుమార్‌ కు షాక్‌ కరెంట్ తగిలింది. ఆ సమయంలో ఫీజ్‌ కొట్టాల్సి ఉంది కాని ఫీజు వైరు బలమైంది కావడంతో అక్కడికక్కడే ప్రభు కుమార్‌ మృతి చెందాడు. అన్నయ్య భయపడి పారిపోవడంతో అతనికి ఎలాంటి హాని జరగలేదు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *