Breaking News
Home / States / Andhra Pradesh / కీచక ప్రొఫెసర్ పై సీఎంకు ఫిర్యాదు….

కీచక ప్రొఫెసర్ పై సీఎంకు ఫిర్యాదు….

రాజమండ్రి: నన్నయ వర్సిటీలో ఇంగ్లీష్‌ డిపార్ట్‌మెంట్‌ హెడ్‌ సూర్యరాఘవేంద్ర విద్యార్థినులను స్పెషల్ క్లాసుల పేరుతో తన ప్లాట్‌కు పిలిపించి లైంగిక వేధింపులకు పాల్పడుతున్న ఉదంతం తాజాగా వెలుగులోకి వచ్చింది. ప్రొఫెసర్ సూర్యరాఘవేంద్ర ఈ విధంగా లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారని విద్యార్థినులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై బాధిత విద్యార్థినులు సీఎం జగన్‌కు ఫిర్యాదు చేయడంతో ఉన్నత విద్యాశాఖ అధికారుల విచారణకు ఆదేశించారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *