Breaking News
Home / States / Andhra Pradesh / Amaravati / పదవులకు రాజీనామా చేయనున్న పిల్లి సుభాష్, మోపిదేవీ

పదవులకు రాజీనామా చేయనున్న పిల్లి సుభాష్, మోపిదేవీ

అమరావతి: ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్, మంత్రి మోపిదేవి వెంకటరమణ, తమ ఎమ్మెల్సీ పదవులకు సోమవారం రాజీనామా చేయనున్నారు. ఇటీవల రాజ్యసభకు వారు ఎన్నిక కావడంతో రాజీనామాలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేయడంతోపాటు అవసరమైతే మంత్రి పదవులకు కూడా రాజీనామా చేసేందుకు సిద్ధమవుతున్నారు. దీనిపై సీఎం ఆదేశాల మేరకు తుది నిర్ణయం తీసుకుంటామని వారు చెప్పారు.

Check Also

గుంటూరు జిల్లాలో నేటి నుంచి నిబంధనలు మార్పు..

Share this on WhatsAppఏపీని కరోనా వణికిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగిపోతోంది. దీంతో జనాలు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *