Breaking News
Home / States / Andhra Pradesh / తిరువూరులో విజయవంతంగా సార్వత్రిక సమ్మె

తిరువూరులో విజయవంతంగా సార్వత్రిక సమ్మె

కృష్ణా: దేశ వ్యాప్తంగా చేపట్టిన సార్వత్రిక సమ్మె-రాష్ట్ర బంద్‌ తిరువూరులో బుధవారం విజయవంతంగా కొనసాగుతుంది. సిపిఎం, సిపిఐ నాయకులు, కార్యకర్తలు ఈ బంద్‌లో పెద్ద ఎత్తున పాల్గొన్నారు. షాపులు, బ్యాంక్‌లు, ప్రైవేట్‌, ప్రభుత్వ విద్యాలయాలు, కార్యాలయాలు మూతపడ్డాయి. సిఐటియు ఆధ్వర్యంలో కార్మికులంతా బైపాస్‌ రోడ్‌ వినాయక దేవాలయం నుండి మెయిన్‌ రోడ్‌ బస్టాండ్‌ మీదుగా బోసుబమ్మ సెంటర్‌ వరకు ర్యాలీ నిర్వహించారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *