Breaking News
Home / States / ఆకస్మాత్తుగా కారులో మంటలు…

ఆకస్మాత్తుగా కారులో మంటలు…

రంగారెడ్డి: హైదరాబాద్‌ నుంచి జడ్చర్ల వైపు వెళ్తున్న కారులో మంటలు చెలరేగాయి. బద్వేల్‌ సమీపంలో జాతీయ రహదారిపై అర్ధరాత్రి కారులో మంటలు వ్యాపించాయి. అందులో ఉన్న ఇద్దరు వ్యక్తులు మంటలు గమనించి వెంటనే కిందికి దిగిపోయారు. ఆ తర్వాత క్షణాల్లోనే కారు మొత్తం మంటలు అంటుకున్నాయి. కారు టైర్లు, లోపలి భాగాలు మంటల్లో కాలిపోయాయి. అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకొని మంటలను ఆర్పివేశారు. డీజిల్‌ ట్యాంకు లీకవ్వడం వల్లే మంటలు వచ్చినట్లు భావిస్తున్నారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *