Breaking News
Home / States / మానసిక వేదనతో ఆత్మహత్యాయత్నం….

మానసిక వేదనతో ఆత్మహత్యాయత్నం….

హైదరాబాద్: ముషీరాబాద్ ఆర్టీసీ డిపోకు చెందిన డ్రైవర్ కైలాష్ యాసిడ్ తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఉద్యోగం పోతుందనే మానసిక వేదనతోనే కైలాష్ ఆత్మహత్యాయత్నం చేసినట్టు తెలుస్తోంది. డాక్టర్లు వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం అతడిని ఇంటికి తరలించారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *