Breaking News
Home / States / గ్రామాల అభివృద్ధికి సహకరించాలి…

గ్రామాల అభివృద్ధికి సహకరించాలి…

రాజోలు : గ్రామ వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది గ్రామాల అభివృద్ధికి సహకరించాలని రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు అన్నారు. బుధవారం రాజోలులో గ్రామ సచివాలయంను ఎమ్మెల్యే ప్రారంభించారు. తొలుత మహాత్మా గాంధీ 150 వ జయంతి సందర్భంగా గాంధీజీ చిత్ర పటానికి పులమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామ సచివాలయాల వలన ప్రజలకు కొన్ని సేవలు 15 నిముషాలలోను, మరికొన్ని సమస్యలు  72 గంటలలోను పరిష్కారం అవుతాయని మొత్తం 500 సేవలను ఈ సచివాలయాల వలన పొందవచ్చని తెలిపారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *