Breaking News
Home / Film News / సుశాంత్‌ ఆత్మహత్య: ప్రముఖులపై కేసు

సుశాంత్‌ ఆత్మహత్య: ప్రముఖులపై కేసు

ముంబై: బాలీవుడ్‌ యంగ్‌ హీరో సుశాంత్ సింగ్‌ రాజ్‌పుత్‌ (34) ఆత్మహత్యపై బాలీవుడ్‌ ప్రముఖులు కరణ్‌ జోహర్ , సల్మాన్‌ ఖాన్‌, ఏక్తాకపూర్‌లపై బిహార్‌ ముజఫర్‌ కోర్టులో బుధవారం కేసు నమోదైంది. సుధీర్‌ కుమార్‌ ఓజా అనే న్యాయవాది ఈ కేసు పెట్టారు. సుశాంత్‌ ఆత్మహత్యకు బాలీవుడ్‌లోని కొంతమంది ప్రముఖులే కారణమంటూ పిటిషన్‌లో పేర్కొన్నారు.

Check Also

బిగ్ బాస్-3 కంటెస్టెంట్ కు కరోనా..!

Share this on WhatsAppబుల్లి తెరను కరోనా వైరస్ పట్టి పీడిస్తోంది. ఇప్పటికే పలువురు బుల్లి తెర నటీనటులు కరోనా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *