Breaking News
Home / Politics / కేంద్రంతో తాడేపేడో..కెసీఆర్ యాక్షన్ ప్లాన్

కేంద్రంతో తాడేపేడో..కెసీఆర్ యాక్షన్ ప్లాన్

తెలంగాణ:2018 అసెంబ్లీ ఎన్నికల్లో టిఆర్ఎస్‌ను ఓడించేందుకు బిజెపి ప్రయత్నించింది. దాంతో రెండు పార్టీల మధ్య గ్యాప్ పెరిగిపోయింది. ఆ తర్వాత జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో నరేంద్ర మోదీ చరిష్మా టిఆర్ఎస్ పార్టీ జైత్రయాత్రను కొంత మేరకు నిలువరించింది.అయితే, కేంద్రంలో రెండోసారి ప్రధానిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత మోదీ తెలంగాణపై పూర్తిస్థాయిలో నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారని కెసీఆర్ భావిస్తున్నారు. జిఎస్టీ పన్నుల్లో వాటా ఇవ్వడంలోను, వివిధ శాఖ కింద రాష్ట్రానికి కేటాయించాల్సిన నిధుల విషయంలోను మోదీ ప్రభుత్వం తెలంగాణ విఙ్ఞప్తులను పెడచెవిన పెడుతుందని కెసీఆర్ అనుకుంటున్నారు.

Check Also

మంత్రివర్గ విస్తరణ 22న?

Share this on WhatsAppమంత్రులు సుభాష్‌చంద్ర బోస్, మోపిదేవి రాజ్యసభకు ఎన్నిక వారి స్థానంలో కొత్త మంత్రులను తీసుకోవడానికి వీలుగా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *