Breaking News
Home / Tag Archives: 108

Tag Archives: 108

ఏపీలో 1,088 అంబులెన్స్‌లను ప్రారంభించిన సీఎం జగన్‌

విజయవాడ : ఆంధ్రప్రదేశ్ వైద్యారోగ్యశాఖ ఆధ్వర్యంలో 201కోట్ల రూపాయలతో కొనుగోలు చేసిన అత్యాధునిక 108, 104 వాహనాలను బుధవారం ఉదయం 9.30 గంటలకు విజయవాడ బెంజ్‌ సర్కిల్‌లో ఏపీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. ఇప్పటివరకు లక్ష జనాభాకు ఒక వాహనం మాత్రమే ఉండగా, ఇకనుంచి 50వేల మందికి ఒక వాహనం అందుబాటులోకి రానుంది. ఒకేసారి ఏకంగా 1,088 అంబులెన్స్‌లను (676వాహనాలు 104, 412 వాహనాలు108) సీఎం జగన్‌ …

Read More »

ఏపీలో అత్యాధునిక అంబులెన్స్‌లు..

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంక్షేమబాటలో ముందుకెళ్తోంది. వరుస పథకాలతో జనానికి లబ్ధి చేకూరుస్తున్న జగన్ సర్కార్.. తాజాగా అంబులెన్స్ సర్వీసులపైనా ఫోకస్ పెట్టింది. ఇవాళ ఉదయం 9.30 గంటలకు విజయవాడ బెంజ్ సర్కిల్ దగ్గర…వెయ్యి 68 అత్యాధునిక అంబులెన్స్ సర్వీసులను ..సీఎం జగన్ ప్రారంభించనున్నారు. ఇప్పటికే ఉన్న 108, 104 సర్వీసులకు కొత్త హంగులు జోడిస్తున్నారు. అత్యవసర వైద్య సేవలు అందక జరిగే మరణాలను గణనీయంగా తగ్గించేందుకు జగన్‌ సర్కార్‌ ఈ …

Read More »

నేడు 104, 108 వాహన ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు

విశాఖపట్నం: రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా అందుబాటులోకి తీసుకురానున్న 108, 104 వాహనాల్లో పని చేసేందుకు అవసరమైన ఉద్యోగుల ఎంపికకు ఇంటర్వ్యూలు నిర్వహించనుంది. అరబిందో ఫార్మా ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ఈ ఇంటర్వ్యూలను బుల్లయ్య కళాశాలలో మంగళ, బుధవారాల్లో నిర్వహించనున్నారు. ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందిన అభ్యర్థులకు ఎంపిక ప్రక్రియ ఇక్కడ చేపట్టనున్నారు. ఎంబీబీఎస్‌ అర్హతతో 200 మంది వైద్యుల పోస్టులు, ఎంబీఏ/ఇతర డిగ్రీ అర్హతతో 30 సూపర్‌ వైజర్‌ పోస్టులు, బీఎస్సీ నర్సింగ్‌, …

Read More »

108 ఉద్యోగుల వేతనాలు పెంపు?

అమరావతి: 108లో పనిచేస్తున్న ఉద్యోగుల వేతనాలు పెంచుతామని సీఎం జగన్‌ హామీ ఇచ్చారని ఏపీ 108 సర్వీసెస్‌ కాంట్రాక్టు ఉద్యోగుల సంఘం తెలిపింది. గురువారం సీఎం జగన్‌ను కలిసిన అనంతరం ఆ సంఘం అధ్యక్షుడు కిరణ్‌కుమార్‌ ఈ విషయాన్ని ప్రకటించారు. అలాగే 108, ప్రభుత్వానికి మధ్య ఎలాంటి ప్రొవైడర్లు ఉండరని సీఎం భరోసా ఇచ్చారని, దానివల్ల తమకు ఉద్యోగ భద్రత లభిస్తుందన్నారు.

Read More »