Breaking News
Home / Tag Archives: 2 gates lifted

Tag Archives: 2 gates lifted

నాగార్జునసాగర్ కు కొనసాగుతున్న వరద…

గుంటూరు: నాగార్జునసాగర్‌ జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతోంది. జలాశయంలోకి భారీగా నీరు చేరడంతో అధికారులు నాగార్జునసాగర్‌ జలాశయం 2 గేట్లు ఎత్తి దిగువకు నీటిని వదులుతున్నారు. నాగార్జునసాగర్‌ జలాశయంలోకి 60,649 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుండగా, అంతే క్యూసెక్కుల నీటిని అధికారులు దిగువకు వదులుతున్నారు. నాగార్జునసాగర్‌ జలాశయం పూర్తి స్థాయినీటిమట్టం 590 అడుగులు కాగా, ప్రస్తుత నీటిమట్టం కూడా అంతే అడుగులు ఉంది. నాగార్జునసాగర్‌ జలాశయం పూర్తి నీటి నిల్వ  …

Read More »