Breaking News
Home / Tag Archives: Alcohol

Tag Archives: Alcohol

‘ప్రైవేటు’ మద్యం నేటితో బంద్‌

షాపులను ఖాళీ చేస్తున్న వ్యాపారులు 1వ తేదీ నుంచి ప్రభుత్వ షాపుల్లోనే మద్యం ప్రభుత్వ ఆధ్వర్యంలో 3,448 దుకాణాలు అమరావతి: రాష్ట్ర రాజకీయాలను.. ప్రభుత్వ ఖజానాను ప్రభావితం చేసిన మద్యం అమ్మకాల్లో ఇకపై సమూల మార్పులు రానున్నాయి. ప్రైవేటు మద్యం షాపులు కనుమరుగై.. వాటి స్థానంలో ప్రభుత్వ దుకాణాలు ఏర్పాటు కానున్నాయి. ప్రైవేటు మద్యం దుకాణాలకు సెప్టెంబరు 30వ తేదీ అంటే సోమవారమే చివరి రోజు. మంగళవారం (1వ తేదీ) …

Read More »

తాగిన మైకంలో…. కన్నతల్లిని కడతేర్చిన కొడుకు…

ములుగు: ములుగు జిల్లాలోని వెంకటాపూర్ మండలంలో దారుణ సంఘటన చోటు చేసుకుంది. గొర్రె సుశీల(50) మహిళను ఆమె కొడుకు వేణు తాగిన మైకంలో హత్యచేశాడు. అనంతరం పోలీసులకు లొంగిపోయాడు. ఘటనా స్థలానికి చేరుకున్న ములుగు సీఐ  దేవెందర్‌రెడ్డి శవాన్ని పోస్టుమార్టం నిమత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Read More »

యూనివర్శిటీ విద్యార్థి అధ్యయనంలో తేలిన నిజం…

వడోదర : గుజరాత్ రాష్ట్రంలోని వడోదర నగరంలో 38 శాతం మంది యువకులు మద్యం తాగుతున్నారనే చేదు నిజం తాజా అధ్యయనంలో వెల్లడైంది. ప్రొఫెసర్ భావనా మెహతా పర్యవేక్షణలో ఎంఎస్ యూనివర్శిటీ విద్యార్థి రజత్ సరోహ జరిపిన అధ్యయనంలో పలు సంచలన వాస్తవాలు వెలుగుచూశాయి. యువకుల్లో 38 శాతం అంటే మూడో వంతుమంది యువకులు మద్యం తాగుతున్నారని తేలింది. మద్యమే కాదు పొగాకు, గుట్కా, గంజాయి తాగేవారి సంఖ్య కూడా …

Read More »

కొమ్రాంభీం జిల్లాలో దారుణం…

కొమ్రంభీం: వన భోజనానికి వెళ్లిన కొందరు వ్యక్తులు మద్యం సేవించి సహచరుడిని హత్య చేసిన ఘటన కొమ్రంభీం జిల్లాలోని తిర్యాని మండలం మదర్‌ మోడీ గ్రామంలో జరిగింది. వన భోజనాల సందర్భంగా మద్యం సేవించిన సురేష్‌(16), ఆత్రం బాపురావు(30)లు.. ఆ మత్తులో సోయం జంగు(58) అనే వ్యక్తిని హత్య చేశారు. దీంతో ఒక్కసారిగా సందడిగా సాగుతున్న వనభోజనాల్లో అలజడి రేగింది.

Read More »

ఢిల్లీలో దారుణం …

 ఢిల్లీ : మద్యం తాగేందుకు డబ్బులు ఇవ్వలేదన్న కోపంలో ఓ దుర్మార్గుడు కన్న తల్లినే కడతేర్చాడు. మద్యానికి బానిసైన కొడుకును మార్చుకోవాలని ఎంతో ప్రయత్నించిన తల్లి .. అదే కొడుకు చేతిలో బలైపోయింది. ఈ దారుణ ఘటన దేశ రాజధాని ఢిల్లీలో ఆదివారం జరిగింది. ఢిల్లీ మోడల్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ హత్య స్ధానికంగా కలకలం రేపింది. పోలీసుల కథనం ప్రకారం .. మృతురాలు ఆశాదేవి …

Read More »

చుక్కపడితే చాలు గోడలు, ట్యాంకర్‌ లారీలు ఎక్కి కూర్చుంటాడట…..

తమిళనాడు, సేలం: మందుబాబులకు మద్యంతో పాటు మరికొన్ని అలవాట్లు ఉండడం చూస్తుంటాం. అటువంటి వారిలో కొందరు మద్యం సేవించినప్పుడు డ్యాన్స్‌ చేయడం, పాటలు పాడుతుంటారు. మరికొందరు ఎవరో ఒకరిపై కయ్యానికి కాలుదువ్వి గొడవలకు దిగుతుంటారు. అయితే సేలంలో సూరమంగళంలోని ఓ మందుబాబు మద్యం సేవించాడంటే కాలు కింద నిలవదట. ఎత్తయిన గోడలు, ట్యాంకర్‌ లారీలు వంటి వాటిపైకి ఎక్కి కూర్చుంటాడట. అసలు విషయానికి వస్తే.. సేలం సూరమంగళం సమీపంలోని జాగీర్‌ …

Read More »

మద్యపానం వల్ల ఏటా కనీసం 2.6 లక్షల మంది….

న్యూఢిల్లీ : మద్యపానం వల్ల ఏటా కనీసం 2.6 లక్షల మంది భారతీయులు ప్రాణాలు కోల్పోతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. భారతీయ రహదారులపై ఏటా సంభవిస్తున్న మరణాల్లో దాదాపు 1 లక్ష మంది మరణానికి కారణం ఆల్కహాల్ సేవించడమేనని పేర్కొంది. కేన్సర్, కాలేయ సంబంధిత వ్యాధులు, రోడ్డు ప్రమాదాలు వంటివాటి వల్ల ఆల్కహాల్ వినియోగదారులు మరణిస్తున్నారని వివరించింది. ప్రపంచ వ్యాప్తంగా ఆల్కహాల్ వినియోగదారులు రోజుకు సుమారు 6 వేల …

Read More »