Breaking News
Home / Tag Archives: amaravati news

Tag Archives: amaravati news

బిగ్‌బాస్‌ సెట్‌ ముందు కౌశల్‌ ఆర్మీ హల్‌చల్‌!

హైదరాబాద్‌ : బిగ్‌బాస్ సీజన్‌‌-2కు మరి కొన్నిగంటల్లో ఎండ్‌ కార్డ్‌ పడనుంది. సోషల్‌ మీడియాలో అత్యంత హైప్‌ క్రియేట్‌ అయిన ఈ రియాల్టీ షో విన్నర్‌ ఎవరో ఈ రోజే తెలియనుంది. మొత్తం 18 మంది కంటెస్టెంట్స్‌ 110 రోజులు సాగిన ఈ షో తెలుగు టీవీ చరిత్రలోనే ఓ ట్రెండ్‌ సృష్టించింది. హౌస్‌లో అనేక గొడవలు, ఆటలు, పాటలు, ఎలిమినేషన్స్‌.. హౌస్‌మేట్స్‌ రిలేషన్స్‌లతో తెలుగు ప్రజలు ఈ రియాల్టీ …

Read More »

హత్యా…..ఆత్మహత్యా…..?

కడప నగరం అక్కాయపల్లెలోని శాస్త్రీనగర్‌కు చెందిన పాతకడప సుధారాణి (22) అనే వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. మృతదేహం వద్ద ఆమె రాసిన సూసైడ్‌ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మృతదేహంపై గాయాలు ఉండడంతో అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తామని పోలీసులు చెప్పుకొస్తున్నా రు. తాలుకా ఎస్‌.రాజరాజేశ్వర్‌రెడ్డి వివరాల మేరకు… యర్రగుంట్లకు చెందిన పాతకడప సుధారాణిని కడపనగరం అక్కాయపల్లెలోని శాస్త్రీనగర్‌కు చెందిన కోటపాటి శ్రీకాంత్‌లకు 2015 నవంబరు నెలలో …

Read More »

రాజకీయ తెరపైకి తారలు! తాజాగా కమల్‌, రజనీ రాకతో చర్చ

రాష్ట్రంలో సినీ పరిశ్రమకు రాజకీయ రంగంలో విడదీయరాని అనుబంధం ఉంది. తాజాగా విశ్వనటుడు కమల్‌హాసన్‌, సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ రాకతో ఈ అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. గతంలోనే చాలా మంది సినిమాల నుంచి వచ్చి రాష్ట్ర రాజకీయాలను శాసించిన సందర్భాలను ప్రజలు గుర్తుకు తెచ్చుకుంటున్నారు. వారిలో ప్రముఖంగా అన్నాదురై, కరుణానిధి, ఎంజీఆర్‌, జయలలితల గురించి చర్చ మొదలైంది. కమల్‌హాసన్‌ తన పార్టీ ‘ఎంఎన్‌ఎం’ను ప్రారంభించడం… అందులో దక్షిణాది రాష్ట్రాల ప్రస్తావన …

Read More »

కృష్ణానదిలో శవం….

కృష్ణానది రైల్వేబ్రిడ్జి సమీపంలో ఓ వ్యక్తి మృతదేహం నీటిలో ఉండడాన్ని స్థానిక మత్స్యకారులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు నది మధ్య పాయలో ఉన్న మృతదేహాన్ని వెలికితీశారు. అతడి జేబులో సెల్‌ఫోన్‌, ఆధార్‌కార్డు ఉన్నాయి. వాటి ఆధారంగా మృతుడి పేరు వెంకటశివారెడ్డి, అనంతపురం జిల్లా, జొన్నవరం మండలం, శనగలగూడూరుగా గుర్తించినట్టు పోలీసులు తెలిపారు. అతడి వయస్సు 55 ఏళ్లు ఉండవచ్చని చెప్పారు. ఫోనులో అతడి మేనల్లుడిని సంప్రదించగా ఎటువంటి …

Read More »

క‌ల్యాణ్‌రామ్ నిర్మాతగా మ‌ల్టీస్టార‌ర్‌ మూవీ…..

`మ‌నం` సినిమా త‌ర‌హాలో నంద‌మూరి కుటుంబ స‌భ్యులు కూడా ఓ సినిమాలో క‌లిసి న‌టిస్తున్నారా? త్వ‌ర‌లో ఈ సినిమా ప‌ట్టాలెక్క‌బోతోందా? అవున‌నే అంటున్నాయి టాలీవుడ్ వ‌ర్గాలు. నంద‌మూరి హ‌రికృష్ణ‌, ఆయ‌న త‌న‌యులు ఎన్టీయార్‌, కల్యాణ్‌రామ్‌లు క‌లిసి త్వ‌ర‌లో వెండితెర‌పై సంద‌డి చేయ‌బోతున్నార‌ట‌. ఈ సినిమాను హీరో క‌ల్యాణ్‌రామ్ నిర్మిస్తున్నారట‌. ప్ర‌స్తుతం `ఎమ్మెల్యే`, `నా నువ్వే` సినిమాల‌తో బిజీగా ఉన్న క‌ల్యాణ్‌రామ్ వ‌ద్ద‌కు ద‌ర్శ‌కుడు ప‌వ‌న్ సాధినేని ఓ క‌థ తీసుకొచ్చాడ‌ట‌. …

Read More »

ప్రజల కోసం పోరాడగల తారగా ఆమెకు గుర్తింపు

శరత్‌కుమార్‌కు జోడీగా ‘అయ్యా’ చిత్రంతో తమిళ పరిశ్రమలోకి అడుగుపెట్టిన నయనతార.. ఆ తర్వాత రజనీకాంత్‌కు జోడీగా ‘చంద్రముఖి’లో నటించి మెప్పించారు. 14 ఏళ్ల క్రితం సీనియర్‌ హీరోలకు జోడీగా పరిచయమైన ఈ అమ్మడు.. ఇప్పుడు యువ హీరోల కథానాయికగా మెప్పిస్తుండటం విశేషం. ఆరంభంలో రెండో నాయిక, ప్రత్యేక గీతాల్లో చిందులేసే పాత్రలు పోషించినప్పటికీ.. నటనను మాత్రమే నమ్ముకున్న నయన్‌.. చిత్ర పరిశ్రమలో సీనియర్‌ అయ్యేకొద్దీ అవకాశాలను పెంచుకొంటున్నారు. బాలకృష్ణ- ఎన్టీఆర్‌, …

Read More »

విజయవాడలో మెగా ఉద్యోగ మేళా

విజయవాడలోని ఆంధ్ర లయోలా ఇంజినీరింగ్‌ కళాశాలలో ఈ నెల 22న మెగా ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది. ఈ ఉద్యోగ మేళాలో పీహెచ్‌పీ డెవలపర్‌, ఆండ్రాయిడ్‌ డెవలపర్‌, ఆపరేషన్స్‌ అసోసియేట్‌, బీపీవో, మర్చెంట్‌ నేవీ, ఫీల్డ్‌ రీసెర్చ్‌ ఉద్యోగాలకు సంబంధించి అభ్యర్థుల ఎంపిక ఉంటుందని పేర్కొన్నారు. పీహెచ్‌పీ డెవలపర్‌, ఆండ్రాయిడ్‌ డెవలపర్‌ ఉద్యోగాలకు 2015, 2016, 2017లో బీటెక్‌ పూర్తి చేసిన విద్యార్థులు …

Read More »

భవిష్యత్‌లో తప్పకుండా దర్శకత్వం చేస్తాను.

నాని సమర్పణలో వాల్‌ పోస్టర్‌ సినిమా బ్యానర్‌పై రూపొందిన చిత్రం ‘అ!’. భారీ తారాగణం నటించిన ఈ చిత్రానికి ప్రశాంత్‌ వర్మ దర్శకుడు. ప్రశాంతి తిపిరనేని నిర్మాత. ఈ సినిమా ఫిబ్రవరి 16న విడుదలైన విషయం తెలిసిందే. చిత్ర ప్రమోషన్‌లో భాగంగా సినిమాలో నటించిన నిత్యామీనన్ మీడియాతో ముచ్చటించారు. ఆమె మాట్లాడుతూ.. ‘‘మహానటిలో సావిత్రి పాత్ర చేసే అవకాశం ముందు నాకే వచ్చింది. కానీ కొన్ని కారణాల వల్ల ఆ …

Read More »

విలువ లేని ప్రేమకి పెళ్లి అవసరమా……?

చిన్నతనంలో పోలియో సోకింది. అయినా ఓ యువకుడు ప్రేమించి వివాహం చేసుకున్నాడు. నేడు కాళ్లు లేవంటూ మరో యువతితో పెళ్లికి సిద్ధమవుతున్నాడు. నడవలేని స్థితిలో ఆరు నెలల పసికందుతోపాటు మరో చిన్నారిని వెంటపెట్టుకొని సోమవారం గుంటూరు ఎస్పీ కార్యాలయానికి వచ్చిన తీరు స్థానికులను కలచివేసింది. అక్కడ ఆమెను చూసిన తోటి మహిళ సాయంగా వచ్చి బాధితురాలి ఇద్దరు పిల్లలను ఎత్తుకొని అధికారుల వద్దకు తీసుకువెళ్లారు. అర్బన్‌ ఏఎస్పీ వైటీ నాయుడు, …

Read More »

బైపాస్‌ రహదారి నిర్మాణమా..? లేక సుదీర్ఘ పైవంతెనల నిర్మాణామా..?

‘విజయవాడ బైపాస్‌ (బాహ్య వలయ రహదారి) నిర్మాణం జరిగితే నగరంపై ట్రాఫిక్‌ ప్రభావం ఉండదు. దీనికి అంచనాలు వేస్తున్నాం. ఈపీసీ టెండర్లను పిలిచేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. గామన్‌ ఇండియా సంస్థ ఒప్పందం రద్దయింది’! జాతీయ రహదారులు ప్రాథికార సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ) అధికారులు చెబుతున్న వాదన ఇది! ‘నగరంలో ట్రాఫిక్‌ కష్టాలు తీర్చేందుకు పైవంతెనలు ప్రత్యామ్నాయంగా భావిస్తున్నాం. కనకదుర్గ పైవంతెన, బెంజి సర్కిల్‌ పైవంతెనలతో పాటు రెండు సుదీర్ఘ పైవంతెనలను (లాంగ్‌ …

Read More »