Breaking News
Home / Tag Archives: amazon

Tag Archives: amazon

ఉద్యోగులపై అమెజాన్ ఔదార్యం.. రూ.3 వేల కోట్ల బోనస్‌

కరోనా వైరస్‌ సంక్షోభంలోనూ పనిచేస్తున్న ముందు వరుస ఉద్యోగులకు ప్రముఖ ఈ-కామర్స్‌ సంస్థ అమెజాన్‌ శుభవార్త చెప్పింది. ముందు వరుస ఉద్యోగులకు ఏకకాల బోనస్‌లు అందజేస్తామని ప్రకటించింది. ఇందుకోసం 500 మిలియన్‌ డాలర్లు (దాదాపు రూ.3,775 కోట్లు) ఖర్చు చేస్తున్నట్టు తెలిపింది. జూన్‌ వరకు పనిచేసిన ఉద్యోగులు, భాగస్వాములు ఏకకాల బోనస్‌గా ఒక్కొక్కరికి 150 డాలర్లు (రూ.11,300) నుంచి 3000 డాలర్లు (రూ.2.26 లక్షలు) అందజేస్తామని అమెజాన్‌ వెల్లడించింది. అమెజాన్ …

Read More »

పేటీఎం, అమెజాన్ పేలకు పోటీగా.. స్విగ్గీ మనీ డిజిటల్ వాలెట్‌..

ప్రముఖ ఫుడ్ డెలివరీ యాప్ స్విగ్గీ.. నూతనంగా స్విగ్గీ మనీ పేరిట ఓ డిజిటల్ వాలెట్‌ను మంగళవారం లాంచ్ చేసింది. పేటీఎం, అమెజాన్ పేలకు పోటీగా స్విగ్గీ ఈ వాలెట్‌ను ఆవిష్కరించింది. దీంతో స్విగ్గీ ఫుడ్ డెలివరీ యాప్‌లో యూజర్లు ఇతర పేమెంట్ ఆప్షన్లపై ఆధారపడాల్సిన అవసరం లేదు. కేవలం సింగిల్ క్లిక్‌లోనే స్విగ్గీలో యూజర్లు ఫుడ్ ఆర్డర్ చేయవచ్చు. స్విగ్గీ మనీ డిజిటల్ వాలెట్ యాప్ సేవలను అందించేందుకు …

Read More »

మద్యం హోం డెలివరీకి అమెజాన్ కు గ్రీన్ సిగ్నల్

న్యూఢిల్లీ : దేశంలోనే మొట్టమొదటిసారి పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో ఆన్‌లైన్ బుకింగ్ ద్వారా మద్యాన్ని హోం డెలివరీ చేసేందుకు అమెజాన్ డాట్ కాంకు గ్రీన్ సిగ్నల్ లభించింది. పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో మద్యం డెలివరీకి అమెరికా ఈకామర్స్ దిగ్గజం అమెజాన్ కు పశ్చిమబెంగాల్ స్టేట్ బేవరేజెస్ కార్పొరేషన్‌ అనుమతించింది. పశ్చిమబెంగాల్ లో అమెజాన్ తోపాటు అలీబాబా వెంచర్ అయిన బిగ్ బాస్కెట్ కూడా మద్యం పంపిణీ చేయడానికి అనుమతి పొందింది. 90 మిలియన్లకు …

Read More »

ఎయిర్‌టెల్‌ – అమెజాన్‌ భారీ డీల్..!

అంతర్జాతీయ ఈ-కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌ చూపు ఇప్పుడు భారతీ ఎయిర్‌టెల్‌పై పడింది.. ! ఎయిర్‌టెల్‌లో 5 శాతం వాటా కొనుగోలు చేసేందుకు అమెజాన్‌ ఆసక్తి చూపుతున్నట్టు తెలుస్తోంది… 5 శాతం వాటా అయినా అది మామూలు డీల్‌ అని మాత్రం తీసివేయడానికి లేదు.. ఎందుకంటే.. ఆ 5 శాతం డీల్‌ విలువ రూ.15,000 కోట్లుకు ఉండే అవకాశం ఉందంటున్నారు. ఇక, దీనిపై ఇప్పటికే ఇరువర్గాల మధ్య ప్రాథమిక చర్చలు జరుగుతున్నట్టు …

Read More »

అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ ఓపెన్ చేస్తున్నారా..?

లాక్‌డౌన్ 4.0 మార్గదర్శకాల్లో భాగంగా కేంద్రం ఈ-కామర్స్ కంపెనీలకు భారీ ఊరట కలిగే విషయాన్ని చెప్పింది. అత్యవసరం కాని వస్తువుల డెలివరీకి ఇప్పటివరకూ గ్రీన్, ఆరెంజ్ జోన్లలో మాత్రమే అనుమతినిచ్చిన కేంద్రం తాజాగా రెడ్‌జోన్లలో కూడా డెలివరీకి పచ్చ జెండా ఊపింది. కంటైన్మెంట్ జోన్లలో మినహా మిగిలిన చోట్ల అత్యవసరం కాని వస్తువుల డెలివరీకి కేంద్రం అనుమతినిచ్చింది. దీంతో.. కేంద్ర అనుమతి కోసం కొన్ని రోజులుగా ఎదురుచూస్తున్న ఈ-కామర్స్ కంపెనీలకు …

Read More »

భారత్‌లో లాక్‌డౌన్‌ బాగా దెబ్బతీసింది…

కాలిఫోర్నియా: కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచవ్యాప్తంగా లాక్‌డౌన్ విధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మిగతా దేశాలతో పోలిస్తే భారత్‌లో లాక్‌డౌన్ వల్లే తాము ఆర్థికంగా బాగా నష్టపోయామని అమెజాన్ సంస్థ ప్రకటించింది. ఈ విషయాన్ని సంస్థ సీఎఫ్‌వో బ్రయాన్ ఓస్లాస్కీ శుక్రవారం వెల్లడించారు. భారత్‌లో నిత్యావసరాల డెలివరీకి మాత్రమే ఈ-కామర్స్ సంస్థలకు అనుమతులున్నాయి. గత ఐదేళ్ల కాలంలో ఈ త్రైమాసికంలోనే తొలిసారి అమెజాన్‌కు నష్టాలొచ్చాయని ఓస్లాస్కీ తెలిపారు.

Read More »

20 నుంచి అందుబాటులోకి ఈ కామర్స్‌ సేవలు

న్యూఢిల్లీ: ఈనెల 20 నుంచి ఈ కామర్స్‌ కంపెనీల సేవలు పూర్తిస్ధాయిలో అందుబాటులోకి రానున్నాయి. అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌, స్నాప్‌డీల్‌ వంటి ఈ కామర్స్‌ సంస్థలు మొబైల్‌ ఫోన్లు, టీవీలు, రిఫ్రిజిరేటర్లు, ల్యాప్‌టాప్స్‌, స్టేషనరీ వస్తువులు సహా పలు ఉత్పత్తుల విక్రయానికి అనుమతిస్తామని హోంమంత్రిత్వ శాఖ గురువారం స్పష్టం చేసింది. ఈ కామర్స్‌ సేవలకు అనుమతిస్తామని బుధవారమే హోం మంత్రిత్వ శాఖ వెల్లడించినా నిత్యావసర వస్తువులు, సేవల వరకే అనుమతిస్తారా అన్ని …

Read More »

ఫేస్ బుక్ కి కరోనా ఎఫెక్ట్

సియాటెల్‌కు చెందిన ఫేస్‌బుక్ కాంట్రాక్టర్‌కు కోవిడ్‌-19 (కరోనా వైరస్) సోకింది. దీంతో తక్షణమే అలర్ట్‌ అయిన ఫేస్‌బుక్‌ సియాటెల్‌లోని తూర్పు, పశ్చిమ కార్యాలయాలను మార్చి 9 వరకు మూసివేస్తున్నట్టు ప్రకటించింది. ఇప్పటికే ఆన్‌లైన్‌ రీటైలర్‌ అమెజాన్‌ కూడా అమెరికాలో పనిచేస్తున్న తమ ఉద్యోగి కరోనా బారిన పడినట్టు అమెజాన్‌ ధృవీకరించిన సంగతి తెలిసిందే. అమెరికాలో కరోనావైరస్‌ బారిన పడిన కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ముఖ్యంగా సియాటెల్‌లో ఈ రోజు …

Read More »

స్విగ్గీ, జొమాటోలకు పోటీగా అమెజాన్​ ఫుడ్​ డెలివరీ

న్యూఢిల్లీ: అమెరికన్‌ ఈ–కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌ .. భారత్‌లో కార్యకలాపాలను జోరుగా విస్తరిస్తోంది. కేవలం ఆన్‌లైన్‌ షాపింగ్‌ పోర్టల్‌కే పరిమితం కాకుండా కొత్త విభాగాల్లోకి ప్రవేశిస్తోంది. తాజాగా ఫుడ్‌ డెలివరీ సేవలను కూడా ప్రారంభించనుంది. తద్వారా ఈ విభాగంలో దిగ్గజాలైన స్విగ్గీ, జొమాటోలకు గట్టి పోటీనిచ్చేందుకు సిద్ధమవుతోంది. ఫుడ్‌ డెలివరీ వ్యాపారాన్ని మార్చిలో ప్రకటించవచ్చని, ప్రైమ్‌ నౌ యాప్‌ ద్వారా ఈ సర్వీసులు అందించవచ్చని సంబంధిత వర్గాలు తెలిపాయి. స్విగ్గీ, …

Read More »

అమెజాన్‌ ఫ్యాబ్‌ ఫోన్స్‌ ఫెస్ట్‌, భారీ తగ్గింపు

ముంబై: ప్రముఖ ఈ-కామర్స్‌ సంస్థ అమెజాన్‌ తన సైట్‌లో ఫ్యాబ్‌ ఫోన్స్‌ ఫెస్ట్‌ను మళ్లీ ప్రారంభించింది. నేటి (బుధవారం)నుంచి  29వ తేదీ వరకు ఈ సేల్‌ కొనసాగనుంది.  దీనికి  ఐసీఐసీఐ, కోటక్‌ మహీంద్రా కార్డుల ద్వారా జరిపే  కొనుగోళ్ల ఫోన్లపై 10 శాతం వరకు ఇన్‌స్టంట్‌ డిస్కౌంట్‌ను పొందవచ్చు. ఫ్యాబ్ ఫోన్స్ ఫెస్ట్ 2020 సేల్‌లో ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌లపై 40 శాతం వరకు తగ్గింపును అందిస్తోంది. ప్రధానంగా శాంసంగ్‌, షావోమి, రియల్‌మి, ఆపిల్‌, …

Read More »