Breaking News
Home / Tag Archives: ambulance

Tag Archives: ambulance

ఏపీలో అత్యాధునిక అంబులెన్స్‌లు..

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంక్షేమబాటలో ముందుకెళ్తోంది. వరుస పథకాలతో జనానికి లబ్ధి చేకూరుస్తున్న జగన్ సర్కార్.. తాజాగా అంబులెన్స్ సర్వీసులపైనా ఫోకస్ పెట్టింది. ఇవాళ ఉదయం 9.30 గంటలకు విజయవాడ బెంజ్ సర్కిల్ దగ్గర…వెయ్యి 68 అత్యాధునిక అంబులెన్స్ సర్వీసులను ..సీఎం జగన్ ప్రారంభించనున్నారు. ఇప్పటికే ఉన్న 108, 104 సర్వీసులకు కొత్త హంగులు జోడిస్తున్నారు. అత్యవసర వైద్య సేవలు అందక జరిగే మరణాలను గణనీయంగా తగ్గించేందుకు జగన్‌ సర్కార్‌ ఈ …

Read More »

అంబులెన్స్‌లో డెలివరీ…తల్లీ, బిడ్డ క్షేమం

మేడ్చల్: పురిటి నొప్పులు ఎక్కువ కావడంతో అంబులెన్స్‌లో ఓ మహిళ మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ ఘటన మేడ్చల్ జిల్లాలో చోటు చేసుకుంది. మేడిపల్లి మండలంలోని కమలనగర్‌కు చెందిన స్వాతికి శనివారం తెల్లవారుజామున పురిటినొప్పులు మొదలయ్యాయి. వెంటనే ఆమె భర్త నాగరాజు 108 అంబులెన్స్‌కు ఫోన్ చేశారు. హుటాహుటిన అక్కడకు చేరుకున్న 108 సిబ్బంది… స్వాతిని ఘట్కేసర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. అయితే ఆస్పత్రికి వెళ్లే సమయంలో సీపీఆర్ఐ దగ్గర …

Read More »

అంబులెన్స్ బోల్తాపడి బాలుడు మృతి

తిరుపతి: అంబులెన్స్ బోల్తాపడి ఆరు నెలల బాలుడు మృతిచెందిన ఘటన చిత్తూరు జిల్లాలో ఆదివారం ఉదయం చోటుచేసుకుంది. జిల్లాలోని తిరుపతిలో గల కరకంబాడి రోడ్డులో అంబులెన్స్ బోల్తా పడింది. కడప జిల్లా ప్రొద్దుటూరు నుంచి తిరుపతి రుయా ఆస్పత్రికి వస్తుండగా ప్రమాదం జరిగింది. ఈ ప్రమాద ఘటనలో ప్రైవేట్ అంబులెన్స్ డ్రైవర్, మరొకరికి తీవ్రగాయాలు కాగా, బాలుడు మరణించాడు. గాయపడ్డ వారిని రుయా ఆస్పత్రికి తరలించారు.

Read More »

అంబులెన్స్ ఆలస్యంగా రావడంతో….

ముంబై : అంబులెన్స్‌ రాక ఆలస్యమైన ఘటనలో మరాఠి నటిపూజా జంజర్‌(25) మృతిచెందారు. పూజతో పాటు అప్పుడే పుట్టిన ఆమె బిడ్డ కూడా కన్నుమూయడంతో విషాదం నెలకొంది. ప్రసవ తేదీ దగ్గరపడటంతో పూజ కుటుంబ సభ్యులు ఆమెను గోరెగావ్‌లోని ప్రాథమిక ఆసుపత్రిలో చేర్పించారు. ఈ క్రమంలో ఆమె బిడ్డకు జన్మనిచ్చింది. అయితే పుట్టిన వెంటనే బిడ్డ చనిపోవడంతో పాటుగా పూజకు తీవ్ర రక్తస్రావమైంది. ఈ నేపథ్యంలో పూజను హింగోలి ప్రభుత్వ …

Read More »