Breaking News
Home / Tag Archives: Amith shah

Tag Archives: Amith shah

కరోనా ధాటికి దేశ రాజధాని విలవిల!

పరిస్థితి అదుపులోకి తెచ్చేందుకు రంగంలోకి కేంద్రం! వరుస సమీక్షలు జరుపుతోన్న అమిత్‌ షా కరోనా వైరస్‌ మహమ్మారి ధాటికి దేశ రాజధాని దిల్లీ వణికిపోతోంది. నిత్యం ఇక్కడ 2వేలకు పైగా పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి. అంతేకాకుండా కరోనా మరణాల సంఖ్య కూడా కలవరపెడుతోంది. సోమవారం నాటికి దిల్లీలో పాజిటివ్‌ కేసుల సంఖ్య 41,182కు చేరింది. వీరిలో ఇప్పటివరకు 1327మంది మృత్యువాతపడ్డారు. దేశంలో కరోనా మరణాలు అధికంగా సంభవిస్తున్న రాష్ట్రాల్లో దిల్లీ …

Read More »

నేటి విశేషాలు..

ఢిల్లీ: నేడు కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా అధ్వర్యంలో అఖిలపక్ష భేటీ ♦ హాజరుకానున్న ఆమ్‌ఆద్మీపార్టీ, కాంగ్రెస్‌, బీజేపీ, బీఎస్పీ పార్టీ ♦ ఢిల్లీలో కరోనా పరిస్థితులపై చర్చ ►నేడు వరంగల్‌లో ముగ్గురు మంత్రుల పర్యటన ♦ మంత్రులు ఎర్రబెల్లి, సత్యవతి, శ్రీనివాస్‌గౌడ్‌ పర్యటన ♦ హంటర్‌ రోడ్డులో కాకతీయ గౌడ హాస్టల్‌ను ప్రారంభించనున్న మంత్రులు ♦ పాల్గొననున్న ప్రభుత్వ చీఫ్‌ వినయ్‌ భాస్కర్‌ ►నేడు తెలంగాణ వ్యాప్తంగా ధర్నాలకు …

Read More »

సీఎం జగన్‌ ఢిల్లీ పర్యటన వాయిదా

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి మంగళవారం ఢిల్లీ పర్యటన వాయిదా పడింది. ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు సీఎం జగన్‌ ఢిల్లీ వెళ్లాల్సి ఉంది. తన పర్యటనలో భాగంగా జగన్‌ కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాతో సీఎం భేటీ కావాల్సి ఉంది. ఐతే అమిత్‌ షా షెడ్యూల్‌ మారడం వల్ల జగన్‌ పర్యటన వాయిదా పడినట్లు తెలిసింది. ఢిల్లీ టూర్‌లో భాగంగా కేంద్ర జల్‌శక్తి మంత్రి …

Read More »

విశాఖ ఘటన మనసును కలిచివేసింది : అమిత్ షా

న్యూ ఢిల్లీ : విశాఖ గ్యాస్ లీకేజీ ఘటనపై కేంద్రం హోం శాఖా మంత్రి అమిత్ షా స్పందించారు. ట్విట్టర్ వేదికగా ఆయన స్పందిస్తూ.. ఈ ఘటన మనసును కలిచి వేసిందన్నారు. ‘విశాఖ ఘటన నా మనసును కలిచి వేసింది. విపత్తు నిర్వహణ అధికారులతో మాట్లాడి పరిస్థితి తెలుసుకున్నాను. మొత్తం వ్యవహారాన్ని మానిటర్ చేస్తున్నాం. బాధితులు అంతా త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను’ అని అమిత్ షా ట్వీట్ చేశారు. ఇదివరకే …

Read More »

హోంశాఖ ఉన్నతాధికారులతో అమిత్‌ షా భేటీ

న్యూఢిల్లీ: హోంశాఖ ఉన్నతాధికారులతో అమిత్‌ షా భేటీ అయ్యారు. నిజాముద్దీన్ ఘటన, విదేశీయుల కార్యకలాపాలపై చర్చిస్తున్నారు. తగ్లీ జమత్ కార్యక్రమంలో హాజరైన విదేశీయుల వీసాలను రద్దు చేయాలని భావిస్తున్నారు. జమత్‌లో పాల్గొన్న విదేశీయుల పూర్తి సమాచారం ఇవ్వాలని విదేశాంగశాఖను అమిత్ షా కోరినట్లు తెలుస్తోంది.

Read More »

అమిత్ షా పర్యటన వాయిదా…

కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో అమిత్ షా హైదరాబాద్ పర్యటన వాయిదా పడింది. తదుపరి టూర్ తేదీని త్వరలోనే వెల్లడిస్తామని పార్టీ వర్గాలు తెలిపాయి. అటు పార్లమెంటు సమావేశాలు, ఇతర కారణాల వల్లే టూర్ రద్దయిందని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ వెల్లడించారు. కాగా సీఏఏకు మద్దతుగా హైదరాబాద్‌లో అమిత్ షా సభ జరగాల్సి ఉంది.

Read More »

రాష్ట్రపతి కోవింద్‌ను కలిసిన సోనియా బృందం…

న్యూఢిల్లీ : కేంద్ర హోంమంత్రి అమిత్‌షా వెంటనే రాజీనామా చేయాలని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ పునరుద్ఘాటించారు. ఢిల్లీలో అల్లర్లు చెలరేగిన నేపథ్యంలో అమిత్ షా ఆయన విద్యుక్త ధర్మాన్ని నిర్వర్తించలేదని ఆమె రాష్ట్రపతికి ఫిర్యాదు చేశారు. ఢిల్లీలో అల్లర్లు చెలరేగిన నేపథ్యంలో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ నేతృత్వంలో కాంగ్రెస్ బృందం గురువారం రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్‌ను కలిసి ఫిర్యాదు చేసింది. ఢిల్లీ అల్లర్లు జరుగుతున్న సందర్భంలో అటు …

Read More »

అల్లర్లను రాజకీయం చేయడం తప్పు…

న్యూఢిల్లీ: ఢిల్లీ అల్లర్ల ఘటనపై కాంగ్రెస్ రాజకీయాలు చేస్తోందని బీజేపీ విమర్శించింది. ఢిల్లీలో అల్లర్లకు బీజేపీనే కారణమంటూ కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ చేసిన వ్యాఖ్యలు దురదృష్టకరమని, వాటిని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ, శాంతియుత వాతావరణం నెలకొనేందుకు అన్ని పార్టీలు కృషి చేయాల్సిన తరుణంలో కేవలం నీచ రాజకీయాల కోసం ప్రభుత్వంపై నిందోరోపణలు చేయడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. అల్లర్లను …

Read More »

శాంతి భద్రతలపై సమీక్ష…

ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో నేడు కూడా సీఏఏ అనుకూల, వ్యతిరేక వర్గాల మధ్య ఆందోళనలు కొనసాగుతున్నాయి. దీంతో హింసాత్మక ప్రాంతాల్లో పోలీసు బలగాలు కవాతు నిర్వహిస్తున్నాయి. ఇక శాంతిభద్రతలను అదుపులోకి తెచ్చేందుకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా… ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్, సీఎం కేజ్రీవాల్‌తో సమీక్ష నిర్వహించనున్నారు. కాగా నిన్న జరిగిన ఘటనలో మృతుల సంఖ్య 7కు చేరుకుంది.

Read More »

రేపు అమిత్‌షాతో భేటీకానున్న జగన్

ప్రధాని మోదీతో బుధవారం సీఎం వైఎస్ జగన్ భేటీ అవ్వగా.. రేపు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాతో భేటీ కానున్నారు. రాష్ట్ర సమస్యల గురించి చెప్పేందుకే భేటీ అవుతున్నారని వైసీపీ నేతలు చెబుతుండగా.. దీని వెనుక మరో రహస్యం ఉందనే వార్తలొస్తున్నాయి. ఏపీలో బీజేపీకి బలం లేనందున బలమైన వైసీపీని ఎన్డీయేలోకి తీసుకోవాలని మోదీ, అమిత్‌షా భావిస్తున్నారని, అందుకే జగన్‌తో భేటీలు అవుతున్నారనే వార్తలొస్తున్నాయి.

Read More »