Breaking News
Home / Tag Archives: Anurag Thakur

Tag Archives: Anurag Thakur

ఏపీకి హోదా ఇవ్వడం కుదరదు…

న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధ్యం కాదని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ తేల్చిచెప్పింది. లోక్ సభలో టీడీపీ ఎంపీ కేశినేని నాని అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్థిక సహాయమంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ ఈ మేరకు సమాధానం ఇచ్చారు. 14వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు దేశంలోని ఏ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వడం కుదరదని తెలిపారు. అయినా కానీ ఏపీ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని …

Read More »

త్వరలో జీఎస్టీ బకాయిల చెల్లింపు

న్యూఢిల్లీ: వివిధ రాష్ట్రాలకు బకాయిపడిన జీఎస్టీ పరిహారాన్ని రెండు విడతల్లో పూర్తిగా చెల్లిస్తామని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. తమ రాష్ట్రాలకు జీఎస్టీ వాటా, ఐజీఎస్టీ కింద చెల్లించాల్సిన పరిహారాలు ఇంతవరకూ రాలేదని పలువురు ఎంపీలు సోమవారం లోక్‌సభ ప్రశ్నోత్తరాల సమయంలో ప్రభుత్వం దృష్టికి తీసుకురాగా కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ ఈ వివరణ ఇచ్చారు. అన్ని రాష్ట్రాలకు చెల్లించాల్సిన జీఎస్టీ పరిహారాన్ని రెండు విడతలుగా చెల్లిస్తామని …

Read More »

మరి కొన్ని గంటల్లో బడ్జెట్ ఆవిష్కరణ…

న్యూఢిల్లీ : మోదీ ప్రభుత్వం 2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి బడ్జెట్‌ను మరికొన్ని గంటల్లో ఆవిష్కరించబోతోంది. కేంద్ర ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నిర్మలా సీతారామన్ రెండోసారి బడ్జెట్‌ను ప్రవేశపెట్టబోతున్నారు. ఈ మేరకు మంత్రులు నిర్మాలా సీతారామన్‌, అనురాగ్‌ ఠాగూర్‌ శనివారం ఉదయం ఆర్థిక మంత్రిత్వ శాఖ కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడి నుంచి నేరుగా పార్లమెంట్‌కు బయలుదేరుతారు. ఉదయం 10.15గంటలకు మంత్రివర్గ సమావేశం జరుగనుంది. కేంద్ర బడ్జెట్ ప్రసంగం ఉదయం …

Read More »

నన్ను చంపెయ్యండి: ఓవైసీ

దేశద్రోహులను కాల్చివేయాలంటూ(గోలీ మారో) నిన్న కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ చేసిన వ్యాఖ్యలపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ కౌంటరిచ్చారు. ‘అనురాగ్ ఠాకూర్.. నేను సవాల్ చేస్తున్నా. దేశంలో ఎక్కడికి రమ్మన్నా నేను వస్తా నన్ను చంపెయ్యండి. మీ మాటలకు నేను భయపడటం లేదు. ఎందుకంటే దేశాన్ని రక్షించడానికి భారీగా నా అక్కాచెళ్లెల్లు, తల్లులు రోడ్ల మీదకు వస్తున్నారు’ అని ఓవైసీ అన్నారు.

Read More »