Breaking News
Home / Tag Archives: ap cm jagan mohan reddy

Tag Archives: ap cm jagan mohan reddy

ఎస్సీ, ఎస్టీల సంక్షేమంలో..సరికొత్త రికార్డు

చరిత్రలో ఎన్నడూలేని విధంగా ఈ వర్గాలకు లబ్ధి 2020–21లో వారి కోసం మరింతగా నిధుల వినియోగం ఈ ఆర్థిక సంవత్సరంలో ఎస్సీలకు రూ.15,735 కోట్లకు పైగా, ఎస్టీలకు రూ.5,177 కోట్లకు పైగా ఖర్చు అట్టడుగు వర్గాల వారికి మేలు చేయడమే లక్ష్యం ఆసరా, చేయూత పథకాల ద్వారా లక్షలాది మందికి లబ్ధి రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ అభివృద్ధి మండలి 6వ సమావేశంలో సీఎం వైఎస్‌ జగన్‌ అమరావతి: రాష్ట్ర చరిత్రలో …

Read More »

ఆరోగ్యశ్రీ విస్తృతం

చికిత్స ఖర్చు రూ.వెయ్యి దాటితే ‘వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ’ వర్తింపు మరో ఆరు జిల్లాలకు పథకాన్ని విస్తరించిన సీఎం వైఎస్‌ జగన్‌ నవంబర్‌ 14 నుంచి మిగిలిన జిల్లాలకూ.. కుటుంబంలో ప్రతిఒక్కరూ చల్లగా ఉండాలని ఆ దిశగా అడుగులు వేశాం కొత్తగా మరికొన్ని రోగాలకు చికిత్సలతో 2,200 రకాల వైద్య సేవలు అందుబాటులోకి.. ఆరోగ్యశ్రీలో ఇది మరో మైలురాయి గతంలో కేవలం 1,059 రోగాలకే వైద్య సేవలు.. అవీ అరకొరగానే.. బాధితుడు …

Read More »

ఏపీలో కరోనా కలకలం : సీఎం జగన్ కీలక నిర్ణయం..!

ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ కార్యదర్శిగా వై భాను ప్రకాష్‌ ను నియమిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మరోవైపు కోవిడ్ ఆస్పత్రులను పర్యవేక్షించేందుకు స్పెషల్ ఆఫీసర్‌ గా ఐఏఎస్ అధికారి రాజమౌళిని రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. కరోనా బారిన పడ్డ వారికి మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా ఏపీ ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకునట్టు తెలుస్తుంది. కరోనా ఆస్పత్రుల సామర్థ్యం, సన్నద్ధత పర్యవేక్షణ తదితర బాధ్యతలను …

Read More »

నేడు YSR 71వ జయంతి…

నేడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి 71వ జయంతి. ఈ సందర్భంగా… ఇవాళ ఏపీ వ్యాప్తంగా కొన్ని కార్యక్రమాలు జరగబోతున్నాయి. వాటిలో ప్రధానంగా తన తండ్రికి నివాళులు అర్పించడానికి సీఎం వైఎస్‌ జగన్‌ కుటుంబ సభ్యులతో కలిసి నిన్న సాయంత్రమే ఇడుపులపాయకు వెళ్లారు. ఇవాళ ఉదయం 8.10 గంటలకు తన కుటుంబసభ్యులు, బంధువులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులతో కలిసి వైఎస్సార్‌ ఘాట్‌ దగ్గర సీఎం వైఎస్‌ జగన్‌ …

Read More »

వైఎస్సార్‌ జిల్లాలో.. 7, 8 తేదీల్లో సీఎం జగన్‌ పర్యటన

అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఈ నెల 7, 8 తేదీల్లో వైఎస్సార్‌ జిల్లాలో పర్యటించనున్నారు. తన తండ్రి దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖరరెడ్డి జయంతిని పురస్కరించుకుని కుటుంబ సభ్యులతో కలిసి ఇడుపులపాయకు వెళ్తున్నారు. ఆయన పర్యటన షెడ్యూల్‌ను సీఎం అదనపు పీఎస్‌ కె.నాగేశ్వరరెడ్డి ఆదివారం విడుదల చేశారు. షెడ్యూల్‌ ఇలా.. ► 7వ తేదీ మ.3.30 గంటలకు తాడేపల్లిలోని తన నివాసం నుంచి సీఎం బయల్దేరి గన్నవరం విమానాశ్రయం …

Read More »

ఏపీ కేబినెట్ విస్తరణకు ముహూర్తం ఖరారు…

ఆంధ్రప్రదేశ్ కేబినెట్ విస్తరణకు ముహూర్తం ఖరారైంది. ఈ మేరకు సీఎం జగన్ మోహన్ రెడ్డికి పండితులు ఓ ముహూర్తం సూచించారు. జూలై 22వ తేదీన కేబినెట్ విస్తరణ ముహూర్తం ఫిక్స్ చేసినట్టు తెలిసింది. అంటే శ్రావణమాసం వచ్చిన తర్వాత రోజు. ప్రస్తుతం ఆషాఢ మాసం. ఈ సమయంలో కొత్త పనులు చేపట్టరు. శ్రావణమాసంలో శ్రీకారం చుడతారు. పండితుల సూచన మేరకు జూలై 22న శ్రావణమాసం వచ్చిన తర్వాత రోజే కేబినెట్ …

Read More »

వాళ్లకు గుడ్ న్యూస్ చెప్పిన జగన్.. .?

వైఎస్ జగన్ ది సంక్షేమ రాజ్యం అని ఇప్పటికే తేలిపోయింది . ఆయన తన తొలి ప్రాధాన్యత సంక్షేమానికే ఇస్తున్నారు . అందులోనూ రైతులు , బలహీనవర్గాలు ఆయన టార్గెట్ గా ఉంటున్నాయి . అలాంటి జగన్ రైతులకు మరో గుడ్ న్యూస్ చెప్పారు . అయితే ఇది అందరు రైతులకు కాదు .. చెరకు రైతులకు ఇది చెరుకు గడ లాంటి తీపి వార్త . చెరకు రైతులకు సంబంధించి ఒక్క రూపాయి కూడా బకాయి లేకుండా తీర్చేయాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు . రూ .54.6 కోట్ల బకాయిలను ఈ …

Read More »

సీఎం జగన్ కీలక నిర్ణయం.. ?

సీఎం జగన్ ఐటీ రంగంపై కీలక నిర్ణయం తీసుకున్నారు. ఉద్యోగ కల్పన, ప్రాంతాల మధ్య సమతుల్యత, పర్యావరణ సానుకూల అభివృద్ధి కేంద్రంగా నూతన పారిశ్రామిక విధానం రూపొందించేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో 2020-23 పారిశ్రామిక విధానంపై అధికారుతో సమీక్షించారు. ఈ సమీక్షలో భాగంగానే సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. విశాఖపట్నంలో ఉన్నత శ్రేణి నైపుణ్య వర్సిటీ ఏర్పాటు చేయనున్నట్టు సీఎం జగన్ …

Read More »

ఏపీలో 1,088 అంబులెన్స్‌లను ప్రారంభించిన సీఎం జగన్‌

విజయవాడ : ఆంధ్రప్రదేశ్ వైద్యారోగ్యశాఖ ఆధ్వర్యంలో 201కోట్ల రూపాయలతో కొనుగోలు చేసిన అత్యాధునిక 108, 104 వాహనాలను బుధవారం ఉదయం 9.30 గంటలకు విజయవాడ బెంజ్‌ సర్కిల్‌లో ఏపీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. ఇప్పటివరకు లక్ష జనాభాకు ఒక వాహనం మాత్రమే ఉండగా, ఇకనుంచి 50వేల మందికి ఒక వాహనం అందుబాటులోకి రానుంది. ఒకేసారి ఏకంగా 1,088 అంబులెన్స్‌లను (676వాహనాలు 104, 412 వాహనాలు108) సీఎం జగన్‌ …

Read More »

ఏపీలో అత్యాధునిక అంబులెన్స్‌లు..

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంక్షేమబాటలో ముందుకెళ్తోంది. వరుస పథకాలతో జనానికి లబ్ధి చేకూరుస్తున్న జగన్ సర్కార్.. తాజాగా అంబులెన్స్ సర్వీసులపైనా ఫోకస్ పెట్టింది. ఇవాళ ఉదయం 9.30 గంటలకు విజయవాడ బెంజ్ సర్కిల్ దగ్గర…వెయ్యి 68 అత్యాధునిక అంబులెన్స్ సర్వీసులను ..సీఎం జగన్ ప్రారంభించనున్నారు. ఇప్పటికే ఉన్న 108, 104 సర్వీసులకు కొత్త హంగులు జోడిస్తున్నారు. అత్యవసర వైద్య సేవలు అందక జరిగే మరణాలను గణనీయంగా తగ్గించేందుకు జగన్‌ సర్కార్‌ ఈ …

Read More »