Breaking News
Home / Tag Archives: ap cm

Tag Archives: ap cm

నేడు విశాఖలో చంద్రబాబు పర్యటన

విశాఖపట్నం: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈరోజు విశాఖ జిల్లా పెదగంట్యాడలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా మెడ్‌టెక్‌ జోన్‌ను సీఎం జాతికి అంకితం చేయనున్నారు. మెడ్‌టెక్‌లో మూడ్రోజుల పాటు జరిగే డబ్ల్యూహెచ్‌వో ఫోరం సదస్సుకు సీఎం చంద్రబాబు హాజరుకానున్నారు.

Read More »

మోదీని నిలువరించడం టీడీపీతోనే సాధ్యం: చంద్రబాబు

అమరావతి: ఐదు రాష్ట్రాల ఫలితాలు బీజేపీకి కోలుకోలేని ఎదురుదెబ్బ తగిలిందని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. బుధవారం టీడీపీ నేతలతో సీఎం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో బీజేపీకి ప్రత్యామ్నాయం రావాలన్నారు. ఏపీకి అన్యాయం చేసిన బీజేపీని దేశవ్యాప్తంగా తిరస్కరించాలని, మోదీని నిలువరించాలంటే టీడీపీతోనే సాధ్యమని బాబు పేర్కొన్నారు. విభజన హామీలివ్వకుండా బీజేపీ నమ్మక ద్రోహం చేసిందని మండిపడ్డారు. ఈడీ, ఐటీ దాడులతో బెదిరించాలని …

Read More »

‘స్వచ్ఛ సంక్రాంతి’గా అన్ని గ్రామాలను తీర్చిదిద్దాలి: చంద్రబాబు

అమరావతి: జనవరికల్లా ‘స్వచ్ఛ సంక్రాంతి’గా అన్ని గ్రామాలను తీర్చిదిద్దాలని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అధికారులకు సూచించారు. సోమవారం నీరు-ప్రగతి, వ్యవసాయం పురోగతిపై సీఎం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామాల్లో ఎక్కడా చెత్తాచెదారం కనిపించరాదన్నారు. వీధి దీపాలన్నీ ఎల్‌ఈడీగా మార్చాలని, ఉబరైజేషన్ ఏర్పాట్లు శరవేగంగా పూర్తిచేయాలని ఆదేశించారు. అలాగే గ్రామగ్రామానా పచ్చదనం పెంపొందించాలన్నారు. ఈ 30రోజుల్లో అన్ని గ్రామాల్లో పరిశుభ్రత నెలకొనాలని తెలిపారు. స్వచ్ఛతకు, పరిశుభ్రతకు నెలవుగా …

Read More »

ఏపీకి బిస్కెట్స్ వేస్తున్నకేంద్రం….

ఢిల్లీ: త్వరలో కేంద్ర ప్రభుత్వం నుంచి ఏపీకి శుభవార్త అందనుంది. కొద్దిరోజుల క్రితం తితలీ తుఫానుతో సిక్కోలు విలవిలడిన సంగతి తెలిసిందే. తుఫాను బాధితులను ఆదుకోవడానికి నష్టపరిహారం చెల్లించాలని.. మొత్తం రూ.3,435కోట్ల నష్టం వాటిల్లిందని సీఎం చంద్రబాబు కేంద్రానికి లేఖ రాశారు. ఈ లేఖపై స్పందించిన కేంద్రం స్పందించి.. గురువారం సాయంత్రం హోంమంత్రి రాజనాథ్‌ సింగ్ అధ్యక్షతన ఉన్నత స్థాయి కమిటీ సమావేశం జరిగింది. ఈ భేటీలో.. ఇటీవల వరద …

Read More »

చంద్రబాబుతో ఉత్తమ్‌, కుంతియా భేటీ

హైదరాబాద్: టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబుతో టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ కుంతియా సోమవారం భేటీ అయ్యారు. ఎన్నికలకు మరో నాలుగు రోజులు మాత్రమే సమయం ఉండటంతో ప్రచార సరళిపై చర్చించారు. మరోవైపు ఈరోజు చంద్రబాబు, రాహుల్ హైదరాబాద్ ఉమ్మడిగా ప్రచారం చేయనున్నారు. జూబ్లీహిల్స్, ఖైరతాబాద్ నియోజకవర్గాల్లో రోడ్‌షోలతో పాటు కొన్ని చోట్ల ప్రసంగించే అవకాశం ఉంది.

Read More »

ప్రజాకూటమి వస్తే కాంగ్రెస్ అభ్యర్థే సీఎం

హైదరాబాద్: తెలంగాణలో టీఆర్ఎస్‌ను ఓడించేందుకు ఏకమైన ప్రజాకూటమిలో సీఎం అభ్యర్థి ఎవరనేదానిపై ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు స్పష్టత నిచ్చారు. ప్రజాకూటమి వస్తే కాంగ్రెస్ అభ్యర్థే సీఎం అని తేల్చి చెప్పారు. తనకు పదవీ వ్యామోహం లేదని, ప్రధాని కావాలన్న ఆశ లేదని చంద్రబాబు తెలిపారు. నివారం రాజేంద్రనగర్‌లో నిర్వహించిన రోడ్‌షో బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసీఆర్ అబద్ధాల కోరు అని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. …

Read More »

హైదరాబాద్‌కు బయలుదేరిన చంద్రబాబు

అమరావతి: ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు శనివారం ఉదయం అమరావతి నుంచి హైదరాబాద్‌కు పయనమయ్యారు. తెలంగాణలో రెండో విడత ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు బాబు హైదరాబాద్‌కు వస్తున్నారు. ఈరోజు రాజేంద్రనగర్‌, కూకట్‌పల్లి నియోజకవర్గాల్లో టీడీపీ అభ్యర్థులు గణేషగుప్తా, సుహాసినిలకు మద్దతుగా ప్రచారం నిర్వహించనున్నారు. పలుచోట్ల కార్నర్ మీటింగ్‌లలో ఆయన పాల్గొంటారు. అలాగే రేపు మలక్‌పేట, ఇబ్రహీంపట్నం, ఎల్బీనగర్ నియోజకవర్గాల్లో చంద్రబాబు ప్రచారం చేసే అవకాశం ఉంది. మహబూబ్‌నగర్, …

Read More »

‘నేను సీఎం అయిపోతాను’ అన్న పవన్ వ్యాఖ్యపై కత్తి కామెంట్

హైదరాబాద్: ప్రముఖ నటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ 2019 ఎన్నికల్లో పార్టీ సత్తా ఏంటో చూపించడానికి సర్వం సిద్ధం చేసుకుంటున్నారు. మరోవైపు కోస్తాఆంధ్ర పర్యటనలో పవన్ బిజీబిజీగా గడుపుతూ.. అప్పుడప్పుడు బహిరంగ సభలు పెట్టి కార్యకర్తలు, అభిమానుల్లో నూతన ఉత్సాహం నింపుతున్నారు. ఈ క్రమంలో పార్టీలో చేరడానికి వచ్చే నేతలను కాదనకుండా జనసేన కండువా కప్పుకుంటూ ముందుకెళ్తున్నారు. పర్యటనలో భాగంగా పిఠాపురంలో పవన్ మాట్లాడిన మాటలు ఇప్పుడు హాట్ …

Read More »

అమరావతి అతిపెద్ద ఆవిష్కరణ: చంద్రబాబు

అమరావతి: దీర్ఘకాలిక దృష్టే శాశ్వత విజయాలకు పునాది అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. కలెక్టర్ల సదస్సులో సీఎం మాట్లాడుతూ ఆనాడు విజన్ 2020 చూసిన కలాం దేశానికి దార్శనికపత్రం రూపొందించారని గుర్తుచేశారు. అమరావతి అనేది అతిపెద్ద ఆవిష్కరణ అని చెప్పుకొచ్చారు. రైతులు ఇచ్చిన రూ.50 వేల కోట్ల విలువైన భూమినే పెట్టుబడిగా పెట్టామన్నారు. దేశం తరపున ప్రపంచానికి ప్రకృతి సేద్యాన్ని పరిచయం చేయబోతున్నామని తెలిపారు. పట్టిసీమ మరో ఆవిష్కరణ అని.. …

Read More »

మితిమీరిన ఆత్మవిశ్వాసం మంచిది కాదు: చంద్రబాబు

అమరావతి: విజయనగరం ధర్మపోరాటం విజయవంతమైందని, మిగిలిన మూడు ధర్మపోరాటాలను కూడా విజయవంతం చేయాలని సీఎం చంద్రబాబు అన్నారు. బుధవారం టీడీపీ నేతలతో సీఎం టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. పార్టీ సభ్యత్వ నమోదును మరింత ముమ్మరం చేయాలని ఆదేశించారు. మితిమీరిన ఆత్మవిశ్వాసం మంచిదికాదని సూచించారు. డిసెంబర్ 2 నుంచి 23 వరకు ‘బిసి జయహో’ నియోజకవర్గ సదస్సులు, డిసెంబర్ 30న రాజమండ్రిలో ‘బిసి జయహో’ భారీ సభ ఏర్పాటు చేయాలన్నారు. వైఎస్ చౌదరి …

Read More »