Breaking News
Home / Tag Archives: ap minister kannababu

Tag Archives: ap minister kannababu

రైతు సంక్షేమం కోసం చిత్తశుద్ధితో కృషి…

అమరావతి: రైతు సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం చిత్త శుద్దితో కృషి చేస్తోందని వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు అన్నారు. బుధవారం రాష్ట్రంలోని అన్ని జిల్లాలలో కొత్తగా నియమితులైన జాయింట్ కలెక్టర్లు, ఇతర అనుబంధ శాఖల అధికారులతో మంత్రి సచివాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రైతు సంక్షేమం కోసం ఈ నెల 30 న రైతు భరోసా కేంద్రాలను …

Read More »

రైతులు నష్టపోకుండా అన్ని చర్యలు తీసుకున్నాం…

విజయవాడ: ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి ఆదేశాల మేరకు పంటల ధరలు పడిపోకుండా కొనుగోలు చేయడం జరిగిందని వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు తెలిపారు. ధరల స్థిరీకరణ నిధి నుంచి వెయ్యి కోట్లు ఖర్చు చేసి రైతులను ఆదుకున్నామని చెప్పారు. బుధవారం ఆయన విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ… ‘రైతులు పండించిన పండ్లు, కూరగాయలు విక్రయించేందుకు కల్ గుడి యాప్ అవిష్కరించాం. ఆంధ్ర గ్రీన్స్ ఆన్ లైన్ వెబ్ సైట్ ద్వారా …

Read More »

పంటల మద్దతు ధరలు పడిపోవడానికి వీల్లేదు….

అమరావతి: పంటలకు గిట్టుబాటు ధరలపై సోమవారం వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు టెలీకాన్ఫెరెన్స్ నిర్వహించారు. వ్యవసాయ, మార్కెటింగ్‌శాఖ అధికారులతో మంత్రి కన్నబాబు ఈ విషయం పై సమీక్షించారు. కలెక్టర్లు, మార్కెటింగ్ జాయింట్ డైరెక్టర్లతో మాట్లాడిన కన్నబాబు, మంగళవారం నుంచి మొక్కజొన్న కొనుగోలు చేస్తామని తెలిపారు. ప్రతి పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని ముఖ్యమంత్రి జగన్ మోహన్‌ రెడ్డి ఆదేశించారన్నారు. పంటల మద్దతు ధరలు పడిపోవడానికి వీల్లేదని మంత్రి అధికారులను …

Read More »

సహకార శాఖపై మంత్రి సమీక్ష …

అమరావతి: సహకార శాఖపై మంత్రి కన్నబాబు సమీక్ష నిర్వహించారు. సహకారశాఖను పూర్తిగా ఆధునీకరించే దిశగా చర్యలు తీసుకోవాలన్నారు. సహకారశాఖలో అవకతవకలు లేకుండా ఆడిటింగ్‌ను బలోపేతం చేయాలని తెలిపారు. ఆర్బీఐ, నాబార్డ్‌ నిబంధనలను అమలు చేయాలని కన్నబాబు పేర్కొన్నారు. చైర్మన్లకు సీఈవోలు నిబంధనల ప్రకారం సలహాలు ఇవ్వాలన్నారు. ఉద్యోగుల సంక్షేమానికి చర్యలు తీసుకోవాలని మంత్రి కన్నబాబు పేర్కొన్నారు.

Read More »

మరి ఇతర ప్రాంతాల్లో రావా?…

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో పరిపాలన, అభివృద్ధి వికేంద్రీకరణ ప్రజల ఆకాంక్ష అని మంత్రి కురసాల కన్నబాబు పేర్కొన్నారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చెప్పిందే చేస్తారని ఆయన స్పష్టం చేశారు. ఎనిమిది నెలల కిందటే చంద్రబాబును టీడీపీ పార్టీని ప్రజలు భోగి మంటల్లో వేశారని విమర్శించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ… ఈ సందర్భంగా మూడు రాజధానుల విషయంలో చంద్రబాబు చేస్తున్న విమర్శలపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘విశాఖపట్నంలో తుఫాన్లు వస్తాయంటున్నారు.. మరి …

Read More »

చర్చను అడ్డుకోవడం సరికాదు…

అమరావతి: టీడీపీ ఎమ్మెల్యేలకు బెదిరించడం అలవాటైందని మంత్రి కన్నబాబు ధ్వజమెత్తారు. మూడో రోజు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభంకాగానే రైతు భరోసా కేంద్రాలపై చర్చ ప్రారంభించారు. వైసీపీ ఎమ్మెల్యే అబ్బయి చౌదరి చర్చ ప్రారంభించారు. ఈ సందర్భంగా టీడీపీ సభ్యులు నిరసన చేపట్టారు. మండలిలో మంత్రుల తీరు సిగ్గు సిగ్గు అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా కన్నబాబు మాట్లాడారు. స్పీకర్‌ స్థానాన్ని అవమానించేలా టీడీపీ సభ్యులు ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. టీడీపీ …

Read More »

రాజకీయ లబ్ది కోసం రైతులను రెచ్చగొడుతున్నారు…

అమరావతి: రాజధాని రైతులను రెచ్చగొట్టి రాజకీయ లబ్దికి చంద్రబాబు ప్రయత్నం చేస్తున్నారని.. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు పేర్కొన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ… రాజధానిపై లేనిపోని అపోహలు కల్పించి గందరగోళం సృష్టిస్తున్నారన్నారు. ప్రజల మనోభవాలను గుర్తించే హైపవర్ కమిటీ రాజధానిపై నిర్ణయం తీసుకుంటుందని అన్నారు. బీసీజీ, జీఎన్ రావు కమిటీ నివేదికలను పరిగణనలోకి తీసుకుని వాటిపై చర్చిస్తామన్నారు.

Read More »

చంద్రబాబుపై మంత్రి కన్నబాబు వ్యాఖ్యలు…

అమరావతి: టీడీపీ అధినేత చంద్రబాబు నెల రోజులుగా డ్రామాలకు తెరలేపారని మంత్రి కన్నబాబు విమర్శించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ… రాష్ట్రవ్యాప్తంగా చంద్రబాబు షోలు నిర్వహిస్తున్నారని, తన డ్రామాలు ప్రజలకు అర్థంకావని చంద్రబాబు భ్రమపడుతున్నారన్నారు. ప్రజల్ని గందరగోళ పరిచి రాజకీయ లబ్ధిపొందాలనుకునే..చంద్రబాబుకు మెచ్యూరిటీ లేదని కన్నబాబు అన్నారు. సీఎం జగన్‌ ప్రవేశపెట్టిన పథకాలను ప్రజల్లోకి వెళ్లకుండా చంద్రబాబు అడ్డుకుంటున్నారని కన్నబాబు విమర్శించారు. రాష్ట్ర ప్రజలకు సమగ్రాభివృద్ధి వద్దా? అని ప్రశ్నించారు. …

Read More »

నీటి మీద నడిచి వెళ్లి చూడాలా?…

కాకినాడ: బోటు ప్రమాదం విషయంలో టీడీపీ దుర్మార్గమైన రాజకీయాలు చేస్తోందని మంత్రి కన్నబాబు మండిపడ్డారు. ఆ పార్టీ నేతలు దిగజారి మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. దేశం నలుమూలల నుండి వచ్చిన నిపుణులంతా బోటు వెలికితీత సాధ్యం కాదని తేల్చి చెప్పారన్నారు. రెండు గంటల్లో బోటును బయటకు తీస్తామని మీడియా ముందు ప్రగల్భాలు పలికిన వారు ఇప్పుడు కనిపించడం లేదని చెప్పారు. ఇప్పటికైనా సరే ఎవరైనా బోటు వెలికి తీస్తామంటే అన్నివిధాలా సహకరించేందుకు …

Read More »