Breaking News
Home / Tag Archives: APUWJ Leader

Tag Archives: APUWJ Leader

వారి మెతకవైఖరికి ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణం….

అమరావతి: ఏపీయూడబ్ల్యూజే నేత సుబ్బారావు మాట్లాడుతూ టీడీశాట్‌ ఆదేశాలు న్యాయపరంగా ఏబీఎన్‌-ఆంధ్రజ్యోతిదే విజయమని, జగన్‌ సర్కార్‌కు పెద్ద దెబ్బ తగిలిందని తెలిపారు. ఛానళ్ల పునరుద్ధరణపై ప్రభుత్వం జాప్యం చేస్తే ప్రజలకు నమ్మకం పోతోందని, కోర్టు ధిక్కరణకు కూడా పాల్పడటం గర్హనీయమన్నారు. ప్రభుత్వం తన ధోరణి మార్చుకోకపోతే ఉద్యమం తీవ్రతరం చేస్తామని ఆయన హెచ్చరించారు. రాష్ట్రంలో జర్నలిస్టులపై దాడులు పెరుగుతున్నాయని, పోలీసుల మెతకవైఖరికి ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని సుబ్బారావు ఆరోపించారు. తూర్పుగోదావరి …

Read More »