Breaking News
Home / Tag Archives: attack with knifes

Tag Archives: attack with knifes

పోలీసులకు ఫిర్యాదు చేశాడని…

అమీర్‌పేట : పోలీసులకు ఫిర్యాదు చేశాడనే కోపంతో ఓ యువకుడిపై కత్తితో దాడిచేసిన సంఘటన ఎస్‌ఆర్‌నగర్‌ పోలీస్టేషన్‌ పరిధిలో జరిగింది. బోరబండ బ్రాహ్మణవాడి ప్రాంతానికి చెందిన షేక్‌ అన్వర్‌(27) ఆటోడ్రైవర్‌, ముంబైలో ఉంటున్న ఇతడి సోదరుడు దానిష్‌ నెల క్రితం నగరానికి వచ్చాడు. దానిష్‌   తో మద్యంమత్తులో ఉన్న కాలా అమీన్‌ (25) గొడవపెట్టుకున్నాడు. అనంతరం తన వద్ద ఉన్న స్టీల్‌ కడియంతో దాడిచేసి, తీవ్రంగా కొట్టాడు. ఈ సంఘటనపై అన్వర్‌ …

Read More »

కానిస్టేబుల్‌పై కత్తులతో దాడి…

రాజమండ్రి: స్పెషల్‌ బ్రాంచ్‌ కానిస్టేబుల్‌పై యువకులు దాడి చేసిన సంఘటన తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో సంచలన సృష్టించింది. సీతానగరం, కోరుకొండ పోలీస్‌ స్టేషన్‌లో స్పెషల్‌ బ్రాంచ్‌ హెడ్‌ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న నాగేశ్వరరావు మోటారు సైకిల్‌పై వెళ్తుండగా ఆనంద్‌ నగర్‌ ఆటో స్టాండ్‌ వద్దకు వచ్చేసరికి వెనుక వైపు నుంచి మోటారు సైకిల్‌పై వచ్చిన ముగ్గరు యువకులు అతడి మైటారు సైకిల్‌ను ఢీకొట్టారు. దీంతో హెడ్‌ కానిస్టేబుల్‌ ఆ యువకుల …

Read More »

లూడో గేమ్‌ వల్ల కత్తిపోట్లకు గురైన విద్యార్థి…

నిజామాబాద్‌: జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. లూడో గేమ్‌ ఆడి విద్యార్థులు ప్రాణాలపైకి తెచ్చుకున్నారు. నిజామాబాద్‌లోని గౌతమ్‌ నగర్‌కు చెందిన ఇద్దరు విద్యార్థులు లూడో గేమ్‌కు బానిసలుగా మారారు. ప్రతిరోజు బంగారు మైసమ్మ గుడి వద్ద లూడో గేమ్‌ ఆడేవారు. ఈ క్రమంలో మంగళవారం కూడా ఎప్పటిలాగానే లూడో గేమ్‌ ఆడుతూ కూర్చున్నారు. ఈ నేపథ్యంలో డబ్బుల విషయంలో ఘర్షణ ప్రారంభమైంది. కేవలం రూ.80 కోసం పదో తరగతి చదువుతున్న విద్యార్థి …

Read More »