Breaking News
Home / Tag Archives: AYODHYA CASE

Tag Archives: AYODHYA CASE

అంతర్గత విచారణ చేపట్టనున్న సుప్రీం….

న్యూఢిల్లీ : అయోధ్య కేసులో వెలువడిన తీర్పుపై రివ్యూ పిటిషన్లను బహిరంగ న్యాయస్ధానంలో విచారణకు చేపట్టాలా లేదా అనే అంశంపై అయిదుగురు న్యాయమూర్తులతో కూడిన సర్వోన్నత న్యాయస్ధానం గురువారం అంతర్గత విచారణ చేపట్టనుంది.  రామజన్మభూమి-బాబ్రీమసీదు భూ వివాదం కేసులో నవంబర్‌ 9న సుప్రీం కోర్టు తీర్పును సవాల్‌ చేస్తూ ఇప్పటివరకూ ఏడు పిటిషన్‌లు సర్వోన్నత న్యాయస్ధానం ముందుకు వచ్చాయి. అయోధ్య తీర్పును సవాల్‌ చేస్తూ సోమవారం 40 మంది సామాజిక …

Read More »

అయోధ్య కేసు : ధావన్‌కు ఉద్వాసన

న్యూఢిల్లీ: రామ జన్మభూమి –బాబ్రీమసీదు కేసులో సుప్రీంకోర్టులో వాదనలు వినిపించిన సీనియర్‌ న్యాయవాది రాజీవ్‌ ధావన్‌కు ముస్లిం పక్షాలు ఉద్వాసన పలికాయి. అనారోగ్యంతో ఉన్నానంటూ అర్థం లేని కారణం చూపి ఈ కేసు నుంచి తప్పించారని న్యాయవాది రాజీవ్‌ ధావన్‌ మంగళవారం వెల్లడించారు. ‘బాబ్రీ కేసు నుంచి నన్ను తప్పించినట్లు కక్షిదారైన జమియత్‌ ఉలేమా– ఇ– హింద్‌ ప్రతినిధి ఏవోఆర్‌ (అడ్వొకేట్‌ ఆన్‌ రికార్డు) ఎజాజ్‌ మక్బూల్‌ తెలపగా వెంటనే …

Read More »

పాక్‌కు భారత్‌ దీటైన కౌంటర్‌

అయోధ్య తీర్పుపై పాకిస్తాన్‌ చేసిన ప్రకటనను భారత్‌ తీవ్రస్దాయిలో ఎండగట్టింది. పాక్‌ ప్రభుత్వం తన మనుగడ కోసం అసత్యాలను ప్రచారంలో పెడుతోందని మండిపడింది. ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలి భేటీలో​ ఐరాసలో భారత ప్రతినిధి విమ్రాష్‌ ఆర్యన్‌ మాట్లాడుతూ మైనారిటీల మానవ హక్కులకు సంబంధించి చర్చించే కీలక వేదికపై పాకిస్తాన్‌ దుష్ర్పచారం సాగిస్తోందని, భారత్‌లో మైనారిటీ హక్కులపై పాక్‌ మొసలి కన్నీరు కారుస్తోందని దుయ్యబట్టారు. పొరుగు దేశంలో మైనారిటీల హక్కుల …

Read More »

అయోధ్య తీర్పు జాప్యానికి ఆ పార్టీయే కారణం!

లాతెహర్‌ (జార్ఖండ్‌): అయోధ్య రామమందిరం విషయంలో కాంగ్రెస్‌ పార్టీపై కేంద్ర హోంమంత్రి, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా నిప్పులు చెరిగారు. అయోధ్య తీర్పు జాప్యానికి కాంగ్రెస్‌ పార్టీయే కారణమని ఆయన నిందించారు. దశాబ్దాలుగా నలుగుతున్న అయోధ్య భూవివాదం కేసులో సుప్రీంకోర్టు ఈ నెల 9వ తేదీన చరిత్రాత్మక తీర్పును వెలువరించిన సంగతి తెలిసిందే. వివాదాస్పద రామజన్మభూమి-బాబ్రీ మసీదుకు సంబంధించిన 2.77 ఎకరాల భూమిని పూర్తిగా బాలరాముడికి కేటాయిస్తూ సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. …

Read More »

అయోధ్య కేసుపై చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయిని ప్రశంసించారు.

అయోధ్య కేసుపై శనివారం ఏకగ్రీవ తీర్పు ఇచ్చినందుకు సుప్రీంకోర్టు సీనియర్ న్యాయమూర్తులు చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయిని ప్రశంసించారు. ఆదివారం గౌహతిలో జరిగిన పుస్తక ఆవిష్కరణలో, చీఫ్ జస్టిస్-హోదా, ఎస్‌ఐ బొబ్డే మాట్లాడుతూ, ప్రధాన న్యాయమూర్తి గొగోయ్ యొక్క సామర్థ్యం, నిర్ణయాల్లో కఠినత్వం చాలా బలంగా ఉన్నాయని, ఏదైనా తప్పు ఆమోదించడం కష్టమని అన్నారు. అయితే, ఈ కార్యక్రమంలో తీర్పుపై స్పందించడానికి చీఫ్ జస్టిస్ గొగోయ్ నిరాకరించారు. ‘నేను ఎటువంటి …

Read More »

అయోధ్య కేసులో చిదంబరం ఆలయo

చెన్నై: అయోధ్య కేసులో సుప్రీంకోర్టు ధర్మాసనం వెలువరించిన తీర్పులో చిదంబరం నటరాజస్వామి ఆలయ ప్రస్తావన చోటు చేసుకోవడం సంచలనం కలిగిస్తోంది. అయోధ్యలో వివాదాస్పద స్థలంలో రామాలయం నిర్మించుకోవచ్చునని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్‌ గొగాయ్‌ నాయకత్వంలో ఐదుగురు న్యాయమూర్తులున్న ధర్మాసనం శనివారం తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే.. ఆ స్థలం తమదేనంటూ మూడు వర్గాల తరఫున దాఖలైన పిటిషన్లను తోసిపుచ్చి . రామాలయం నిర్మించేందుకు ప్రత్యేక ట్రస్టును కేంద్ర ప్రభుత్వం …

Read More »

ప్రధానిని కొనియాడిన బీజేపీ నేత లక్ష్మణ్…

హైదరాబాద్‌: అయోధ్య తీర్పు తర్వాత దేశ ప్రజలు చూపిన సహనం, సంయమనం భిన్నత్వంలో ఏకత్వానికి నిదర్శనమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌ హర్షం వ్యక్తం చేశారు. సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పును అన్ని వర్గాల ప్రజలు గౌరవిస్తున్నారని తెలిపారు. అత్యంత కఠినమైన, జటిలమైన సమస్య పరిష్కారానికి చొరవ చూపిన ప్రధాని మోదీ కారణజన్ముడని లక్ష్మణ్‌ కొనియాడారు.

Read More »

ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉంది….

ఢిల్లీ: అయోధ్య కేసులో సుప్రీంకోర్టు సంచాలనాత్మక తీర్పు అనంతరం దేశమంతా హై అలర్ట్‌ నెలకొంది. ప్రధానంగా అతి పెద్ద ఉగ్రదాడి జరిగే అవకాశాలున్నాయని కేంద్ర నిఘా వర్గాలు హెచ్చారిస్తున్నాయి. టెర్రరిస్టులు ప్రధానంగా మూడు రాష్ట్రాలపై గురి పెట్టినట్లు వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో గత కొంతకాలంగా జైషే మహమ్మద్‌ ఉగ్ర సంస్థ దాడులకు ప్రణాళికలు వేసుకున్నట్లు భారత ఇంటెలిజెన్స్‌ వర్గాలు కేంద్రాన్ని అప్రమత్తం చేశాయి. ఈ మేరకు డాడులు జరగవచ్చని ఇంటిలిజెన్స్‌ …

Read More »

శాంతి భద్రతలను కాపాడుకుందాము…

విజయవాడ: 70 ఏళ్లుగా నలుగుతున్న సమస్యకు సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు ద్వారా పరిష్కారించిందని బీజేపీ ఎంపీ సుజనా చౌదరి అన్నారు. ఇది దేశ ప్రజలందరి విజయమని, సుప్రీం తీర్పును అందరూ గౌరవించి, పరస్పరం సోదరభావంతో మెలగాలని ఆకాంక్షించారు. దేశ సమైక్యతను, సమగ్రతను, శాంతి భద్రతలు కాపాడుకుందామని సుజనా చౌదరి కోరారు.

Read More »

సుప్రీం తీర్పుపై స్పందించిన పవన్….

విజయవాడ:  దశాబ్దాల తరబడి అటు ప్రభుత్వాలకు, ఇటు న్యాయవ్యవస్థకు చిక్కుముడిలా నిలిచిన అయోధ్య భూవివాదంపై సుప్రీం కోర్టు అంతిమతీర్పు వెలువరించింది. ఈ నేపథ్యంలో జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ స్పందించారు. సుప్రీంకోర్టు ఇచ్చిన ఈ చారిత్రాత్మక తీర్పు భారత న్యాయవ్యవస్థ స్వచ్ఛమైన విజ్ఞతకు దర్పణం పడుతోందని ట్విట్టర్ లో వ్యాఖ్యానించారు. ధర్మాన్ని పరిరక్షించేలా తీర్పు ఇచ్చినందుకు సుప్రీం కోర్టుకు భారతీయులుగా తామందరం హృదయపూర్వక సమ్మతి తెలుపుతున్నామని పేర్కొన్నారు. చివరగా …

Read More »