Breaking News
Home / Tag Archives: bangalore

Tag Archives: bangalore

కర్ణాటకలో కొత్తగా 69 కరోనా కేసులు…

బెంగుళూరు: కర్ణాటకలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉన్నది. రోజురోజుకు కొత్త కేసుల నమోదవుతూనే ఉన్నాయి. ఆదివారం సాయంత్రం 5 గంటల నుంచి సోమవారం మధ్యాహ్నం 12 గంటల వరకు కొత్తగా 69 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో కర్ణాటకలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 2,158కి చేరింది. సోమవారం కొత్తగా మరో కరోనా బాధితుడు మృతిచెందడంతో కర్ణాటకలో మొత్తం మరణాల …

Read More »

కర్ణాటకలో కొత్తగా 196 కరోనా కేసులు…

బెంగుళూరు: కర్ణాటకలో కోవిడ్ కేసులు ఈరోజు ఒక్కసారిగా పెరిగాయి. నేడు ఏకంగా 196 కేసులు వెలుగు చూశాయి. తాజా కేసులతో కలుపుకుని రాష్ట్రవ్యాప్తంగా నమోదైన మొత్తం కేసుల సంఖ్య 1,939కి పెరిగింది.  నేడు బెంగుళూరుకు చెందిన 32 ఏళ్ల వ్యక్తి కోవిడ్ కారణంగా మృతి చెందాడు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 42కు చేరింది. తాజాగా కరోనా మహమ్మారి బారినపడిన వారిలో 172 మంది మహారాష్ట్ర నుంచి వచ్చిన వారని …

Read More »

కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం

బెంగుళూరు: దేశవ్యాప్తంగా కరోనా వైరస్‌ పంజా విసురుతోంది. కోవిడ్‌ బారినపడ్డ బాధితుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఈ నేపథ్యం కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా వైరస్‌ ప్రాబల్యం అధికంగా ఉన్న ఆరు రాష్ట్రాల నుంచి కర్ణాటకకు వచ్చేవారు తప్పనిసరిగా ఏడు రోజులపాటు ప్రభుత్వం ఏర్పాటు చేసిన క్వారంటైన్‌ కేంద్రాల్లో ఉండాలని రాష్ట్ర ఆరోగ్య శాఖ ఆదేశాలు జారీ చేసింది. మహారాష్ట్ర, గుజరాత్‌, ఢిల్లీ, తమిళనాడు, రాజస్తాన్‌, మధ్యప్రదేశ్‌ …

Read More »

మారుతీ సుజుకీ కార్ల కంపెనీలో జీరో సేల్స్…

బెంగుళూరు : లాక్‌డౌన్ వల్ల మారుతీ సుజుకీ కార్ల కంపెనీ ఏప్రిల్ నెలలో జీరోసేల్స్ తో కంపెనీ వెనుకబడింది. కరోనా వైరస్ వ్యాపిస్తున్న నేపథ్యంలో మారుతీ సుజుకీలో మార్చి 22వతేదీ నుంచి కార్ల విక్రయాలు, ఉత్పత్తిని నిలిపివేశాయి. కరోనా ప్రభావం కార్ల కంపెనీలపై తీవ్ర ప్రభావం చూపించింది. ఏప్రిల్ నెలలో మారుతీ సుజుకీ ఒక్క కారు కూడా విక్రయించలేదని కంపెనీ శుక్రవారం ప్రకటించింది. దేశంలో మొట్టమొదటిసారి మారుతీ సుజుకీ ఒక్క …

Read More »

కుమారస్వామి కుమారుడి పెళ్లైన కాసేపటికే.. !

బెంగళూరు: కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి కుమారుడు నిఖిల్ పెళ్లిపై ప్రభుత్వం నివేదిక కోరింది. కరోనా వేళ లాక్‌డౌన్ కొనసాగుతున్న సమయంలో వివాహం జరపడంపై కర్ణాటక డిప్యూటీ సీఎం అశ్వథ్ నారాయణ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంపై చర్యలు తీసుకోకపోతే వ్యవస్థను వెక్కిరించినట్లౌతుందన్నారు. తాము ఇప్పటికే రామ్‌నగర్ డిప్యూటీ కమిషనర్ నుంచి నివేదిక కోరామని చెప్పారు. జిల్లా ఎస్పీతో కూడా మాట్లాడామన్నారు. చర్యలు తప్పవని అశ్వథ్ నారాయణ్ …

Read More »

నిరాడంబరంగా మాజీ సీఎం ఇంట పెళ్లి

బెంగళూరు : జేడీఎస్‌ మాజీ సీఎం కుమారస్వామి తనయుడు నిఖిల్‌ కుమార స్వామి-రేవతిల పెళ్లి శుక్రవారం రామనగరకు సమీపంలోని కేతగానహళ్లిలో ఫాంహౌస్‌లో జరుగుతోంది. గురువారం బెంగళూరులో వధువు, వరుడి నివాసంలో సందడి నెలకొంది. అంగరంగ వైభవంగా నిర్వహించాలని అనుకున్నా కరోనా లాక్‌డౌన్‌ అడ్డు వచ్చింది. పెళ్లికి తక్కువ సంఖ్యలో ఇరు కుటుంబాల పెద్దలు హాజరవుతున్నారు.

Read More »

పోలీసును వెంబడిస్తున్న లేగదూడ!

బెంగళూరు: కర్నాటకలోని బ్యాప్పనహళ్లీ పోలీస్‌స్టేషన్‌లో ఇన్‌స్పెక్టర్‌ను వదిలి ఓ లేగదూడ ఉండలేకపోతోంది. తనను రక్షించి, తన ఆలనా పాలనా చూస్తున్న ఇన్‌స్పెక్టర్‌ మహ్మద్‌ రఫీని వదిలిపెట్టడం లేదు. మార్చి 30న అర్ధరాత్రి సమయంలో వేగంగా వస్తున్న కారును బ్యాప్పనహళ్లీ పోలీస్‌స్టేషన్‌ సమీపంలోని చెక్‌పోస్ట్‌ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. వెనక సీటులో కవర్‌తో చుట్టి ఉన్న లేగదూడను గమనించారు. వదిలేసి ఉన్న లేగదూడ రోడ్డుపైన ఒక్కటే కనిపించడంతో తమతోపాటూ తీసుకువచ్చామని వారు …

Read More »

హంపీలో చిక్కుకున్న నటి జయంతి

కర్ణాటక: కన్నడ సీనియర్‌ సినీ నటి జయంతి హంపీలో చిక్కుకుపోయారు. హంపీలో ఉంటున్న తన కుమారుడు కృష్ణకుమార్‌ను చూసేందుకు గత నెల 22న లాక్‌డౌన్‌ ప్రకటించడానికి రెండు రోజుల ముందు నటి జయంతి బెంగళూరు నుంచి ఇక్కడకు విచ్చేశారు. ఉన్న ఫళంగా లాక్‌డౌన్‌ ప్రకటించడంతో బెంగళూరుకు వెళ్లలేకపోయారు. జయంతి మాట్లాడుతూ లాక్‌డౌన్‌ ఈ నెల 14న పూర్తి అవుతుందని భావించామన్నారు. తిరిగి లాక్‌డౌన్‌ వచ్చే నెల 3 వరకు పొడిగించడంతో …

Read More »

కరోనా ప్రభావాలు తీవ్రంగా ఉండబోతున్నాయ్‌

బెంగళూరు: దేశీ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ రంగం గతంలో ఎన్నడూ చూడనంత విపత్కర పరిస్థితులు ఎదుర్కొంటోందని ఐటీ రంగ నిపుణుడు ఎస్‌ మహాలింగం వ్యాఖ్యానించారు. ఆసియా సంక్షోభం, వై2కే, 2008 ఆర్థిక మాంద్యం లాంటి వాటిని కూడా దేశీ ఐటీ కంపెనీలు గట్టెక్కాయని .. కానీ ప్రస్తుత కరోనా వైరస్‌ మహమ్మారి వీటన్నింటి కన్నా భిన్నంగా ఉందని ఆయన చెప్పారు. ‘నేను 1970లో ఐటీ రంగంలో అడుగుపెట్టాను. గతంలో ఎన్నడూ చూడని …

Read More »

మద్యంపై నేడు నిర్ణయం

బెంగళూరు: కరోనా వైరస్‌ను నిలువరించేందుకు ప్రధాని మోదీ లాక్‌డౌన్‌ను పొడిగించడాన్ని తాను సంపూర్ణంగా స్వాగతిస్తున్నట్లు ముఖ్యమంత్రి బీఎస్‌ యడియూరప్ప చెప్పారు. బుధవారం నుంచి రాష్ట్రంలో లాక్‌డౌన్‌ను మరింత కట్టుదిట్టంగా అమలు చేస్తామని తెలిపారు. ప్రధాని ప్రసంగం అనంతరం ఆయన అధికారిక నివాసంలో మీడియాతో మాట్లాడారు. ప్రధాని ఇచ్చిన సలహాలను కచ్చితంగా పాటిస్తామని చెప్పారు. రాష్ట్రంలో మద్యం అమ్మకాలపై బుధవారం ఒక నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. హాట్‌ స్పాట్లలో మరింత పకడ్బందీ …

Read More »