Breaking News
Home / Tag Archives: bank robbery

Tag Archives: bank robbery

ఎస్‌బీఐ బ్యాంకులో భారీ చోరీ…

నల్గొండ: రామగిరి రోడ్డులో ఉన్న ఎస్‌బీఐ బ్యాంక్‌లో భారీ చోరీ జరిగింది. తాళాలు పగులగొట్టి దొంగలు లోపలకు ప్రవేశించారు. బీరువా, కంప్యూటర్లను ధ్వంసం చేశారు.  బ్యాంక్ మేనేజర్ చోరీపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీసీ కెమెరా ఆధారంగా దొంగలను గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు.  అయితే బ్యాంక్‌లో ఏ మేరకు దొంగతనం జరిగిందన్న దానిపై స్పష్టత రాలేదు. కాగా బ్యాంక్ దోపిడీపై నల్గొండ పట్టణంలో కలకలం రేగుతోంది. కేసు నమోదు చేసుకున్న …

Read More »

బ్యాంక్‌లో చోరీకి యత్నం..

చెన్నై: పుదూర్‌ సహకార బ్యాంక్‌లో గుర్తుతెలియని వ్యక్తులు చోరీకి యత్నించారు. ఆర్‌కే పేట ప్రధాన రహదారిలో ఉన్న ఈ బ్యాంక్‌ గోడకు కన్నంవేసి గుర్తుతెలియని వ్యక్తులు చోరీకి యత్నించి విఫలమయ్యారు. లాకర్లను పగులగొట్టేందుకు చేసిన యత్నం ఫలించకపోవడంతో నిందితులు వెళ్లిపోయారు. లాకర్లలోని రూ.1 లక్ష నగదు, రూ.6 లక్షల విలువైన నగలు భద్రంగా ఉండడంతో బ్యాంక్‌ అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. దీనిపై ఆర్‌కే పేట పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు …

Read More »