Breaking News
Home / Tag Archives: banned plastic

Tag Archives: banned plastic

కొత్త ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టిన ఫ్లిప్‌కార్ట్…

న్యూఢిల్లీ: ప్లాస్టిక్ వల్ల పర్యావరణానికి ఎంత హాని కలుగుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా ఆన్‌లైన్ షాపింగ్ పాపులరవుతున్న ఈరోజుల్లో ప్యాకేజింగ్ కోసం ప్లాస్టిక్‌నే వినియోగిస్తున్నారు. ఇదంతా చెత్తలో కలిసి పర్యావరణానికి హాని కలగచేస్తోంది. అయితే ఈ సమస్యకు పరిష్కారంగా.. ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ ఓ కొత్త పథకంతో ముందుకు వచ్చింది. ఢిల్లీ, ముంబై, బెంగళూరు, అహ్మదాబాద్ నగరాల్లో ఇటీవలే ప్రయోగాత్మకంగా దీన్ని ప్రారంభించింది. ఈ ప్రాజెక్టులో …

Read More »

నిషేధిత ప్లాస్టిక్‌ వాడకం.. భారీ జరిమానా…

హైదరాబాద్‌: నగరంలోని ముషీరాబాద్‌ సర్కిల్‌ పరిధిలో బల్దియా అధికారులు తనిఖీలు చేపట్టారు. షాపింగ్‌మాల్స్‌, మద్యం దుకాణాలు, ఫుడ్‌కోర్టులలో అధికారులు తనిఖీలు చేపట్టిన సందర్భంగా దుకాణాల్లో స్వచ్ఛత ఉల్లంఘనపై సంబంధిత యజమానులకు జరిమానా విధించారు. అదేవిధంగా టన్నుల కొద్ది నిషేధిత ప్లాస్టిక్‌ వాడుతున్న స్పెన్సర్‌పై రూ. లక్ష జరిమానా విధించారు.

Read More »