Breaking News
Home / Tag Archives: BCCI Chief

Tag Archives: BCCI Chief

క్రికెట్ చరిత్రలో ధోనీది ప్రత్యేక స్థానం: దాదా

ముంబయి: బీసీసీఐ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం సౌరవ్‌ గంగూలీ మీడియాతో మాట్లాడుతూ ఈ బాధ్యతలు చేపట్టడాన్ని గౌరవంగా భావిస్తున్నానని అన్నారు. దేశంలోని ఫస్ట్‌క్లాస్‌ క్రికెటర్ల సంక్షేమానికి చర్యలు తీసుకుంటామని చెప్పారు. భారత క్రికెట్‌కు మేలు చేసేందుకే తామున్నామని, క్రికెట్‌ కమిటీలు, సంఘాల్లోకి మాజీ క్రికెటర్లు రావడం సంతోషదాయకమని, ముంబయి నగరం టీమిండియాకు ఎంతోమంది దిగ్గజ క్రికెటర్లను అందించిందని చెప్పారు. ప్రస్తుతం భారత జట్టు అద్భుతంగా ఉందని కెప్టెన్‌ కోహ్లీకి …

Read More »

బీసీసీఐ పగ్గాలు చేపట్టిన మాజీ కెప్టెన్‌…

ముంబయి: బీసీసీఐ ప్రధాన కార్యాలయంలో జరిగిన వార్షిక సర్వసభ్య సమావేశంలో బీసీసీఐ 39వ అధ్యక్షుడిగా భారత క్రికెట్‌ జట్టు మాజీ కెప్టెన్‌ సౌరభ్‌ గంగూలీ బాధ్యతలు స్వీకరించారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా కొడుకు జయ్‌ షా కార్యదర్శిగా, బీసీసీఐ మాజీ అధ్యక్షుడు, కేంద్ర ఆర్థిక సహాయమంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ సోదరుడు అరుణ్‌ ధుమాల్‌ కోశాధికారిగా బాధ్యతులు స్వీకరించారు. ఎటువంటి ఎన్నికలు లేకుండానే వీరంతా ఆయా స్థానాలకు ఎంపికయ్యారు. …

Read More »