బెర్లిన్: ఓ సంస్థలో పని చేసే సుమారు వెయ్యి మందికి కరోనా వైరస్ సోకడంతో.. ఆ సంస్థలో పని చేసే ఉద్యోగులు.. వారి కుటుంబ సభ్యులను క్వారెంటైన్‌కు తరలించిన ఘటన జర్మనీలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. జర్మనీకి చెందిన మాంసం శుద్ధి సంస్థ టొన్నీస్లో పని చేసే ఉద్యోగులకు కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా.. సుమారు 1000 మందికి పాజిటివ్ వచ్చింది. ఈ నేపథ్యంలో ఆ సంస్థ మూతపడగా.. అందులో …
Read More »