Breaking News
Home / Tag Archives: BHARAT

Tag Archives: BHARAT

కరోనా కాలంలో ఇమ్రాన్‌ అసత్య ఆరోపణలు

న్యూఢిల్లీ : మహమ్మారి కరోనా వైరస్‌తో ప్రపంచ దేశాలన్నీ అతలాకుతలం అవుతుంటే పాకిస్తాన్‌ మాత్రం మరోసారి తన వక్ర బుద్ధిని చూపింది. ఆదేశ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ భారత్‌ ప్రభుత్వం అసత్య ఆరోపణలకు దిగారు. భారత్‌లో కరోనా వైరస్‌ వ్యాప్తికి ఆ దేశంలోని ముస్లింలనే సాకుగా చూపుతూ.. తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారంటూ ఇమ్రాన్‌ మాటల యుద్ధానికి దిగారు. అలాగే దేశంలో ముస్లింల పట్ల వ్యవహరించే తీరు సరైనది కాదంటూ చౌకబారు విమర్శలు చేశారు. భారత్‌లో …

Read More »

ప్రపంచవ్యాప్తంగా కరోనా వివరాలివే..!

ప్రపంచవ్యాప్తంగా 210 దేశాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో కరోనా విలయతాండవం చేస్తోంది. చాలా దేశాలు లాక్‌డౌన్‌ను ప్రకటించినప్పటికీ.. ఈ మహమ్మారిని అదుపులోకి తీసుకురాలేకపోతున్నారు. తాజా సమాచారం ప్రకారం ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 24,06,910కు చేరింది. వీరిలో 1,65,059 మంది మరణించగా.. 6,17,023 మంది కోలుకున్నారు. అత్యధికంగా అమెరికాలో 7,63,836 కేసులు ఉన్నాయి. అక్కడ 40వేలకు పైగా మరణించారు. కరోనా బాధితుల సంఖ్య లక్ష దాటిన దేశాల్లో అమెరికా తరువాత …

Read More »

భారత్‌–ఆస్ట్రేలియా టెస్టు సిరీస్‌పై లయన్‌ వ్యాఖ్య

సిడ్నీ: విరాట్‌ కోహ్లి నాయకత్వంలో టీమిండియా ఆస్ట్రేలియా గడ్డపై 2018–19 టెస్టు సిరీస్‌ను 2–1తో సొంతం చేసుకొని ఈ ఘనత సాధించిన తొలి భారత జట్టుగా నిలిచింది. షెడ్యూల్‌ ప్రకారం ఈ ఏడాది చివర్లో కూడా నాలుగు టెస్టుల సిరీస్‌ కోసం భారత్‌ మళ్లీ పర్యటించాల్సి ఉంది. అయితే కరోనా నేపథ్యంలో సిరీస్‌ జరుగుతుందా లేదా అనేదానిపై స్పష్టత లేదు. అవసరమైతే ప్రేక్షకులు లేకుండానైనా దీనిని నిర్వహించాలని ఆస్ట్రేలియా క్రికెట్‌ …

Read More »

కరోనాతో వ్యక్తి చనిపోయాడంటూ దుష్ప్రచారం.. ముగ్గురి అరెస్ట్

యాదాద్రి: భువనగిరిలో కరోనాతో వ్యక్తి చనిపోయాడంటూ వాట్సాప్‌లో దుష్ప్రచారం చేసిన యువకులను భువనగిరి పోలీసులు అరెస్ట్ చేశారు. వాట్సాప్‌ గ్రూప్‌ అడ్మిన్‌ ఆధారంగా నిందితులను గుర్తించారు. మర్రి శివకుమార్, జూపల్లి భరత్‌కుమార్, ఏంకర్ల బాలరాజును అరెస్ట్ చేసినట్లు తెలిపారు. ఫొటోను మార్ఫింగ్‌ చేసి భరత్‌ అనే యువకుడు గ్రూప్‌లో షేర్ చేసినట్లు చెప్పారు. కరోనా వైరస్‌పై సోషల్‌మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

Read More »

బీసీసీఐ కార్యాలయం బంద్‌: ఇంటి నుంచే పని

ఢిల్లీ: బీసీసీఐకి కరోనా వైరస్‌ విచిత్రమైన పరిస్థితులను పరిచయం చేస్తోంది. ఇప్పటికే కొవిడ్‌-19 ముప్పుతో ఐపీఎల్‌ సహా దేశవాళీ క్రికెట్‌ మ్యాచులన్నీ వాయిదా వేసింది. తాజాగా ముంబయిలోని ప్రధాన కార్యాలయాన్ని సైతం మూసివేస్తోంది. ఉద్యోగులందరినీ మంగళవారం నుంచి ఇంటివద్ద నుంచే పని చేయాలని ఆదేశించిందని తెలిసింది. ‘కొవిడ్‌-19 మహమ్మారి వల్ల వాంఖడే స్టేడియం వద్దనున్న ప్రధాన కార్యాలయం మూసివేస్తున్నామని ఉద్యోగులందరికీ బీసీసీఐ తెలిపింది. మంగళవారం నుంచి అందరూ ఇంటివద్ద నుంచే …

Read More »

కరోనా వైరస్‌పై రోహిత్‌శర్మ భావోద్వేగం

ముంబయి: కరోనా వైరస్‌(కొవిడ్‌ 19) కారణంగా ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు చూస్తుంటే తన మనసు చెలించిపోతుందని టీమ్‌ఇండియా ఓపెనర్‌ రోహిత్‌శర్మ అన్నాడు. 145 దేశాల్లో విస్తరించిన ఈ వైరస్‌ సుమారు లక్షా యాభై వేల మందికిపైగా సోకిన సంగతి తెలిసిందే. ఇప్పటికే 5 వేల మందికి పైగా మృత్యువాత పడ్డారు. భారత్‌లోనూ 110 మంది వైరస్‌ బారిన పడగా ఇద్దరు మృతి చెందారు. రోజురోజుకూ ఈ మహమ్మారి విజృంభిస్తుండడంతో కేంద్ర …

Read More »

స్పెయిన్‌ను వణికిస్తున్న కరోనా వైరస్‌

మాడ్రిడ్‌: స్పెయిన్‌లో కరోనా వైరస్‌ తీవ్ర భయాందోళనలు సృష్టిస్తోంది. గడిచిన 24 గంటల్లో కోవిడ్‌ కారణంగా రికార్డు స్థాయిలో 100 మంది మృతి చెందగా.. 2వేల కొత్త కేసులు నమోదు అయ్యాయి. కాగా ఇప్పటివరకు స్పెయిన్‌లో 7753 కేసులు నమోదు కాగా.. 288 మంది మృత్యువాత పడ్డారు. దీంతో స్పెయిన్‌ ప్రభుత్వం మరింత అప్రమత్తమైంది. దేశంలో కోవిడ్‌ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు ఇప్పటికే అనేక చర్యలు చేప్పటింది. అనేక కార్యాలయాలను …

Read More »

కొవిడ్‌పై సార్క్‌ దేశాలకు మోదీ పిలుపు

న్యూఢిల్లీ: కరోనా వైరస్‌(కొవిడ్‌-19) వ్యాప్తిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండండి.. కానీ భయపడకండని ప్రధాని నరేంద్ర మోదీ సార్క్‌ దేశాలకు పిలుపునిచ్చారు. ప్రపంచాన్ని వణికిస్తున్న కొవిడ్‌ను ఎదుర్కొనేందుకు అనుసరించాల్సిన ఉమ్మడి వ్యుహంపై సార్క్‌ దేశాలు ఆదివారం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా చర్చించాయి. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. ‘సార్క్‌ దేశాలలో 150 కన్నా తక్కువ కేసులు నమోదయ్యాయి. కానీ ప్రపంచ జనాభాలో ఐదవ వంతు జనాభా మన దేశాల్లో ఉన్నందున అప్రమత్తంగా …

Read More »

దేశంలో రెండో కరోనా మరణం

ఢిల్లీ: భారత్‌లో కరోనా వైరస్‌ కారణంగా మృతి చెందిన వారి సంఖ్య రెండుకి చేరింది. ఈ మేరకు ఢిల్లీ వైద్యశాఖ కార్యదర్శి ప్రీతీ సుదాన్‌ వెల్లడించారు. పశ్చిమ ఢిల్లీకి చెందిన 68 ఏళ్ల మహిళ స్థానిక రామ్‌ మనోహర్‌ లోహియా ఆస్పత్రిలో కరోనాతో మృతి చెందినట్లు పేర్కొన్నారు. మృతి చెందిన మహిళ, కుమారుడు గత నెలలో సిట్జర్లాండ్‌, ఇటలీలో పర్యటించి తిరిగి భారత్‌కు వచ్చినట్లు అధికారులు గుర్తించారు. వారిద్దరికీ పరీక్షలు …

Read More »

దేశ వ్యాప్తంగా కీలక సర్వే చేపట్టనున్న ‘ఆర్ఎస్ఎస్’

నాగపూర్: దేశంలో మారుతున్న పరిస్థితుల దృష్ట్యా రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) దేశ వ్యాప్తంగా కీలక సర్వే నిర్వహిస్తోంది. 18 ఏళ్ల నుంచి 30 ఏళ్ల వయస్సున్న యువకుల అభిప్రాయాలను మాత్రమే ఈ సర్వేలో తీసుకోనున్నారు. దేశ వ్యాప్తంగా దాదాపు 15 లక్షల మంది యువత అభిప్రాయాలను ఈ సర్వేలో జోడించనున్నారు. ఈ సర్వేలో దాదాపు 10 నుంచి 15 ప్రశ్నలు ఈ సర్వే పత్రంలో ఉంటాయి. అందులో మొదటిది… …

Read More »