Breaking News
Home / Tag Archives: bigg boss-3 telugu

Tag Archives: bigg boss-3 telugu

అసలు రిలేషన్‌షిప్ ఇప్పుడు మొదలైంది…

హైదరాబాద్‌: ఇటీవల బుల్లితెర ప్రేక్షకులను అలరించిన రియాల్టీ షో ‘బిగ్‌బాస్‌: సీజన్‌3’. నాగార్జున వ్యాఖ్యాతగా వ్యవహరించిన ఈ షో ఆద్యంతం ఆకట్టుకుంది. మొత్తం 17మంది సభ్యులు ఇందులో పాల్గొన్నారు. వీరిలో ప్రేక్షకుల నుంచి అత్యధిక ఓట్లు సాధించిన గాయకుడు రాహుల్‌ సిప్లిగంజ్‌ సీజన్‌-3 విజేతగా నిలిచాడు. చివరి వరకూ యాంకర్‌ శ్రీముఖి అతడికి గట్టిపోటీ ఇచ్చింది. అయితే, హౌస్‌లో ఉండగా వీరిద్దరి మధ్య వివాదం రేగిన సంగతి తెలిసిందే. ఒకరిపై …

Read More »

మంత్రిని కలిసిన బిగ్‌బాస్-3 విజేత….

హైదరాబాద్‌: మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ను ‘బిగ్‌బాస్‌’ సీజన్‌-3 విజేత, గాయకుడు రాహుల్‌ సిప్లిగంజ్‌ కలిశారు. మాసబ్‌ట్యాంకులోని పశుసంవర్థక శాఖ డైరెక్టరేట్‌లో మంత్రితో మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. ‘బిగ్‌బాస్‌-3’లో రాహుల్‌ అనూహ్యరీతిలో విజేతగా నిలవడం పట్ల మంత్రి తలసాని సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రాహుల్‌కు ఆయన అభినందనలు తెలిపారు. ఇటీవల ముగిసిన ‘బిగ్‌బాస్‌’ సీజన్‌-3 ఫినాలేలో యాంకర్ శ్రీముఖితో పోటీపడిన రాహుల్‌.. చివరికి విజేతగా నిలిచారు. ప్రేక్షకుల ఓట్ల ఆధారంగా …

Read More »

బిగ్‌బాస్‌ కంటెస్టెంట్స్‌తో రాహుల్‌ పార్టీ….

హైదరాబాద్‌: ‘బిగ్‌బాస్‌’ తెలుగు సీజన్‌-3 విజేత, గాయకుడు రాహుల్‌ సిప్లిగంజ్‌ ఫుల్ జోష్‌లో ఉన్నారు. ప్రేక్షకుల నుంచి అత్యధిక ఓట్లు రావడంతో సీజన్‌-3 విజేతగా ఆయన పేరును అక్కినేని నాగార్జున ప్రకటించిన సంగతి తెలిసిందే. మెగాస్టార్‌ చిరంజీవి చేతుల మీదుగా రాహుల్‌ రూ.50 లక్షల నగదు, ట్రోఫీ అందుకున్నారు. శ్రీముఖి రన్నరప్‌గా నిలిచారు. ‘బిగ్‌బాస్‌’ టైటిల్‌ గెలుచుకున్న తర్వాత రాహుల్‌ తన సహ కంటెస్టెంట్స్‌, కుటుంబ సభ్యులతో కలిసి వేడుకలు …

Read More »

శ్రీముఖి కోసం సైరా రీమిక్స్‌ సాంగ్‌..

బిగ్‌బాస్‌ షోకు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న నాగార్జున ప్రతీ ఇంటి సభ్యుడికి ఒక్కో క్యాప్షన్‌ ఇచ్చాడు. ఈ క్రమంలో లౌడ్‌ స్పీకర్‌ అన్న క్యాప్షన్‌ను శ్రీముఖికి ఇచ్చాడు. దానికి తగ్గట్టుగానే శ్రీముఖి బిగ్‌బాస్‌ హౌస్‌ టాప్‌ లేచిపోయేలా అరుస్తుంది. అయితే ఈ అల్లరి అరుపులతో శ్రీముఖికి అభిమానులు సొంతమయినట్టే ఇదేం గోల అని ముఖం తిప్పుకునేవారూ లేకపోలేదు. ఇప్పటిదాకా టైటిల్‌ కోసం ఇంటి సభ్యులు ఎన్నో ఫీట్లు చేశారు. ఇప్పుడు వారి …

Read More »

బిగ్‌బాస్-3 గ్రాండ్ ఫినాలే ముఖ్య అతిథిగా….

తెలుగు బిగ్ బాస్ 3 చివరి దశకు చేరుకుంది. ఇటీవల బాబా భాస్కర్, శ్రీముఖి, వరుణ్ సందేశ్, అలీ, శివజ్యోతి ఎలిమినేషన్ కు నామినేట్ కాగా, వారిలో శివజ్యోతి హౌస్ నుంచి బయటకు వచ్చేసిన విషయం తెలిసిందే. రాహుల్, వరుణ్, అలీ, బాబా భాస్కర్, శ్రీముఖి తుదిపోరులో నిలిచారు. వీరిలో విజేతగా నిలిచేవారు రూ.50 లక్షలు గెలుచుకుంటారు. అయితే, గ్రాండ్ ఫినాలే మరింత ఆసక్తికరంగా మారనుంది. దీనికి మెగాస్టార్ చిరంజీవి …

Read More »

బిగ్‌బాస్ నుంచి ఎలిమినేట్ కాగానే….

వీ-6 చానెల్ లో తీన్ మార్ వార్తలతో పాప్యులర్ అయిన సావిత్రి అలియాస్ శివజ్యోతి, 14వ వారం బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే. హౌస్ నుంచి బయటకు రాగానే, ఆమె దీపావళి వేడుకల్లో మునిగిపోయింది. ఆమెకు హౌస్ లో స్నేహితులుగా మారిన అశు రెడ్డి, రవికృష్ణ, రోహిణి, హిమజ కూడా తోడయ్యారు. వీరంతా సంబరాలు జరుపుకుంటున్న వీడియో వైరల్ అవుతోంది. తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో …

Read More »

బిగ్ బాస్ ఇంట్లో విజయ్ హంగామా…

టాలీవుడ్ యంగ్ డైనమిక్ హీరో విజయ్ దేవరకొండ బిగ్ బాస్ సీజన్ 3 ఈరోజు ఎపిసోడ్ కు అతిథిగా వచ్చాడు. బిగ్ బాస్-3 దీపావళి ఎపిసోడ్ లో విజయ్ దేవరకొండ కనిపించడంతో ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు, విజయ్ బిగ్ బాస్ ఇంట్లో ప్రవేశించి కంటెస్టెంట్లతో హంగామా చేశారు. ఈ సందర్భంగా హోస్ట్ నాగార్జున అడిగిన ఓ ప్రశ్నకు విజయ్ తనదైన శైలిలో కొంటెగా సమాధానమిచ్చాడు. “నీ పెళ్లి …

Read More »

బిగ్‌బాస్ హౌస్ నుంచి ఆ యాంకర్ ఔట్…

నాగార్జున హోస్ట్ గా చేస్తున్న బిగ్‌బాస్ సీజన్ 3 చివరి దశకి చేరుకుంది. ఆదివారంతో 15 వారాలు పూర్తవుతోంది. మరో వారం రోజుల్లో తెలుగు బిగ్‌బాస్ సీజన్ 3 ముగియనుంది. స్టార్ మా ఇచ్చే రూ.50 లక్షల ప్రైజ్ మనీ ఎవరు అందుకుంటారా అని ప్రేక్షకులు ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే హౌస్‌లో వరుణ్ సందేశ్, బాబా భాస్కర్, రాహుల్, అలీ రెజా, శ్రీముఖి, శివజ్యోతి కలిపి ఆరుగురు …

Read More »

పున్ను మరోసారి ఎమోషనల్ పోస్ట్….

బిగ్ బాస్ హౌస్ నుండి మూడు వారాల ముందే ఎలిమినేట్ అయిన పునర్నవి ప్రస్తుతం రిలాక్స్ అవుతూ.. తన సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తోంది. హౌస్ లో ఉన్నంత కాలం లేడీ మోనార్క్‌గా పున్ను పేరు తెచ్చుకుంది. మరో ఇంటి సభ్యుడు రాహుల్‌తో క్లోజ్‌గా మూవ్ అవుతూ.. బిగ్ బాస్ హౌస్  ప్రేమ పావురాలుగా అదరగొట్టారు. అది అలా ఉంటే తాజాగా పున్ను ఇన్‌స్టాగ్రామ్‌లో మరో పోస్ట్ చేసింది. ఈ పోస్ట్‌లో.. …

Read More »

బిగ్‌బాస్3 టైమింగ్స్ లో మార్పులు…

తెలుగు బిగ్‌బాస్ సీజన్ 3 చాలా రసవత్తరంగా సాగుతోంది. అన్ని షోల కంటే టాప్ రేటింగ్ తో ముందుంది. బుల్లితెరపై ప్రేక్షకులను ఎంతగానో అలరించే రియాల్టీ షో బిగ్‌బాస్ 3  టైమింగ్స్  మారుతున్నాయి. సాధారణంగా సోమవారం నుంచి శుక్రవారం వరకు రాత్రి. 9:30 గంటల నుంచి 10:30 గంటల వరకు కొనసాగేది. అలాగే శని,ఆది వారాలు మాత్రం రాత్రి 9 గంటలకు ప్రసారం అవుతూ వస్తోంది. అయితే ఈ సోమవారం …

Read More »