Breaking News
Home / Tag Archives: birthday celebrations

Tag Archives: birthday celebrations

చంద్రబాబు పుట్టినరోజు సందర్భంగా అన్నదానం

జగిత్యాల: నేడు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పుట్టినరోజు. ఆయన జన్మదినాన్ని టీడీపీ నేతలు, కార్యకర్తలు పలు స్వచ్ఛంద కార్యక్రమాల ద్వారా నిర్వహిస్తున్నారు. కాగా.. జగిత్యాల టీడీపీ నేతలు చంద్రబాబు పుట్టినరోజు సందర్భంగా స్థానిక బీహార్ వలస కూలీలకు అన్నదానం చేశారు.

Read More »

అభిమానులకు చరణ్ సూచన…

కరోనా ప్రభావంతో ఈ నెల 27న జరుపుకోవాల్సిన తన పుట్టినరోజు వేడుకలను హీరో రాంచరణ్ రద్దు చేసుకున్నాడు. ఈ మేరకు అభిమానులకు ఒక లేఖను విడుదల చేశాడు. ‘మీరంతా మన అధికారులకు సహకరించి కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టే విధానాలు ప్రజలకు అర్థమయ్యేలా తెలియజేయండి. సామాజిక బాధ్యతను నెరవేర్చితే అదే నాకు మీరిచ్చే అతిపెద్ద పుట్టినరోజు కానుక’ అని లేఖలో చెర్రీ పేర్కొన్నాడు. ఫ్యాన్స్ ఎవరూ తన బర్త్ డే …

Read More »

సీఎం కేసీఆర్ కు ప్రధాని శుభాకాంక్షలు….

హైదరాబాద్‌ : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ పుట్టిన రోజు నేడు. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు ఆయనకు శుభాకాంక్షలు చెబుతున్నారు. ప్రధాని నరేంద్రమోదీ కేసీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కేసీఆర్‌ సంపూర్ణ ఆయురారోగ్యాలతో ఉండాలని ట్విటర్‌లో ప్రధాని ఆకాంక్షించారు. కేసీఆర్‌కు ఏపీ ముఖ్యమంత్రి జగన్‌, టీడీపీ అధినేత చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆయురారోగ్యాలతో, సంతోషంగా …

Read More »

ఘనంగా సీఎం జన్మదిన వేడుకలు…

మహబూబ్‌నగర్‌: మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ నేతృత్వంలో మహబూబ్‌నగర్‌లో సీఎం కేసీఆర్‌ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. మహబూబ్‌నగర్‌ పట్టణంలోని పద్మావతి కాలనీలో స్థానికులతో కలిసి మొక్కలు నాటారు. అనంతరం ఏనుగొండలోని శాంతివనం ఆనాథ ఆశ్రమంలో చిన్నారులతో కలిసి సీఎం జన్మదిన వేడుకలను నిర్వహించారు. కేక్‌ కట్‌ చేసిన అనంతరం చిన్నారులకు మంత్రి పండ్లు, స్కూల్‌ బ్యాగులు, తదితర వస్తువులును అందజేశారు. Celebrated Hon’ble CM Sri KCR Garu birthday …

Read More »

భర్త చేసిన తప్పుకు భార్యను చంపేశారు…

ఫరూఖాబాద్‌(యూపీ): బర్త్‌డే అని పిలిచి 23 మంది పిల్లలను బందీలు చేసిన వ్యక్తిని పోలీసులు హతమార్చిన విషయం తెలిసిందే. అయితే అతను చేసిన తప్పుకు ఆయన భార్యను గ్రామస్తులు కొట్టి చంపడం విషాదంగా మారింది. ఉత్తర ప్రదేశ్‌లోని మహ్మదాబాద్‌ ప్రాంతం కతారియాకు చెందిన సుభాష్‌ అనే వ్యక్తి తన కూతురి పుట్టిన రోజు వేడుకలకు రావాల్సిందిగా స్థానిక పిల్లలను ఆహ్వానించాడు. దీంతో 23 మంది పిల్లలు అతని ఇంటికి చేరుకోగా …

Read More »

ఏపీ భవన్ లో సీఎం జన్మదిన వేడుకలు…

న్యూఢిల్లీ: ఏపీ భవన్‌లో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. వైసీపీ నేతలు పోతల ప్రసాద్‌, వైసీపీ అభిమానులు కేక్‌ కట్‌ చేశారు. రూ. 25లకే ఉల్లిగడ్డలను అందుబాటులోకి తీసుకొచ్చిన సీఎం జగన్‌ను ఆదర్శంగా తీసుకోవాలని.. కార్యకర్తలు ఉల్లి గడ్డలను పంచిపెట్టారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ జన్మదిన వేడుకలను హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించారు. వైసీపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు గట్టు శ్రీకాంత్‌ రెడ్డి, ఆధ్వర్యంలో జూబ్లీహిల్స్‌లోని కార్మికనగర్‌, …

Read More »

బాపట్ల బీచ్‌లో సీఎం జగన్‌ సైకత శిల్పం…

గుంటూరు : ఏపీ సీఎం జగన్‌ మోహన్‌రెడ్డి జన్మదిన వేడుకలు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. సీఎం జగన్‌ జన్మదినం పురస్కరించుకుని పార్టీ శ్రేణులు, కార్యకర్తలు, అభిమానులు పలు జిల్లాల్లో పెద్దఎత్తున సేవా కార్యక్రమాలు చేపట్టారు. గుంటూరు జిల్లాలో వైసీపీ నేతల ఆధ్వర్యంలో జగన్‌ పుట్టిన రోజులు వేడుకలు నిర్వహించారు. బాపట్ల బీచ్‌లో 24 అడుగుల సీఎం జగన్‌ సైకత శిల్పం ఏర్పాటు చేశారు పార్టీ రాష్ట్ర సంయుక్త …

Read More »

చెల్లెలు బర్త్‌డేని గ్రాండ్ గా సెలబ్రేట్ చేసిన హీరో…..

హైదరాబాద్ : మెగా హీరోయిన్ నిహారిక  బర్త్‌డే సందర్భంగా పలువురు ప్రముఖులు ఆమెకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. హీరో వరుణ్ తేజ్ తన చెల్లి నిహారిక బర్త్‌డేని గ్రాండ్‌గా సెలబ్రేట్ చేశాడు. కేక్ కట్ చేయించి పలు బహుమతులు గిఫ్ట్‌గా ఇచ్చాడు. అన్నయ్య ప్రేమని చూసి ఎంతగానో మురిసిపోయిన నిహారిక .. వరుణ్‌కి ఆప్యాయంగా ముద్దు పెట్టింది. నిహారిక ఇండస్ట్రీలో నటిగానే కాక నిర్మాతగాను రాణిస్తుంది. పింక్ ఎలిఫెంట్ బేనర్‌పై …

Read More »

ఢిల్లీలో ఉల్లిగడ్డలు పంపిణీ….

న్యూఢిల్లీ : ఏఐసీసీ ఛైర్‌పర్సన్ సోనియా గాంధీ పుట్టిన రోజును పురస్కరించుకుని తెలంగాణ భవన్‌లో పీసీసీ మాజీ అధ్యక్షుడు వి. హన్మంతరావు వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన… కేక్‌ను కట్ చేసి పంపిణీ చేశారు. అనంతరం… అక్కడి మహిళలకు రెండు కిలోల చొప్పున వంద మందికి ఉల్లిగడ్డలను పంపిణీ చేశారు. ఏఐసీసీ సభ్యుడు చక్రవర్తి శర్మ, శాసనసభ్యురాలు సీతక్క, యువజన కాంగ్రెస్ నాయకులు ఎస్‌పీ క్రాంతికుమార్, వనం చంద్రశేఖర్ తదితరులు …

Read More »

నగరిలో ఎమ్మెల్యే పుట్టినరోజు వేడుకలు….

చిత్తూరు: నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా పుట్టినరోజు సందర్భంగా నగరి దేశమ్మ తల్లి ఆలయానికి వెళ్లి అమ్మవారిని దర్శించుకున్నారు. నగరి బస్టాండ్ వద్ద దివంగత మహానేత వైఎస్సార్‌ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. వైఎస్సార్‌ విగ్రహం దగ్గర పుట్టినరోజు కేక్ కట్ చేసి వికలాంగులకు ట్రై సైకిల్‌ను ఉచితంగా పంపిణీ చేశారు. నగరి పీసీఎన్ పాఠశాలలో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరం, రక్తదాన శిబిరాలను సందర్శించారు. అనంతరం తన నివాసం వద్ద …

Read More »