Breaking News
Home / Tag Archives: bjp leader indrasena reddy

Tag Archives: bjp leader indrasena reddy

పోలీసులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోవడం లేదు….

హైదరాబాద్: టీఆర్‌ఎస్‌కు బీజేపీ భయం పట్టుకుందని ఆ పార్టీ నేత ఇంద్రసేనారెడ్డి విమర్శించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ… బీజేపీ అభ్యర్థుల్ని కిడ్నాప్‌ చేస్తున్నారని, ఖమ్మం, వరంగల్, నల్గొండ, పరకాలలో..బీజేపీ అభ్యర్థులను టార్గెట్ చేసి బెదిరిస్తున్నారని ఆరోపించారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ఎన్నికల కమిషన్ కేసీఆర్ చేతిలో కీలుబొమ్మగా మారిందని, ఎంఐఎం, టీఆర్ఎస్‌ తోడు దొంగలని ఇంద్రసేనారెడ్డి అన్నారు. ఎంఐఎం గుండాలు బీజేపీ కార్యకర్తలపై దాడి …

Read More »

సీఎం పత్రికా ముఖంగా చెప్పగలరా?…

హైదరాబాద్‌: పాకిస్తాన్, బంగ్లాదేశ్‌ నుంచి హైదరాబాద్‌కు వచ్చి అక్రమంగా ఉంటున్న ముస్లింలకు చట్టబద్ధత కల్పించేందుకు, కేంద్రం తెచ్చిన పౌరసత్వ సవరణ చట్టాన్ని టీఆర్‌ఎస్‌ వ్యతిరేకిస్తుందా? అని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు నల్లు ఇంద్రసేనారెడ్డి ప్రశ్నించారు.  ఆయన మీడియాతో మాట్లాడుతూ… దమ్ము, ధైర్యముంటే సీఎం కేసీఆర్, కేటీఆర్‌ ప్రెస్‌ కాన్ఫరెన్స్‌ పెట్టి ఆ చట్టాన్ని ఎందుకు వ్యతిరేకిస్తున్నారో చెప్పాలన్నారు. కేసీఆర్‌ సీఎం అయ్యాక రాష్ట్రంలో యూనివర్సిటీలను, జీహెచ్‌ఎంసీ, అంగన్‌ వాడీ, …

Read More »

కార్మిక మంత్రిగా పనిచేసిన ఆయనకు….

హైదరాబాద్: బస్సులు నడకవపోవడంతో గ్రామీణులు ఇబ్బంది పడుతున్నారని బీజేపీ నేత ఇంద్రసేనారెడ్డి అన్నారు. ప్రభుత్వాన్ని నడిపే సోయి కేసీఆర్‌కు లేదని చెప్పారు. కార్మిక మంత్రిగా పనిచేసిన కేసీఆర్‌కు కార్మికుల సమస్యలు తెలియవా? అని అడిగారు. ఆర్టీసీ భవిష్యత్‌, కార్మికుల భవిష్యత్‌, ప్రజాప్రయోజనాల కన్నా… కేసీఆర్‌కు తన ఇగోనే ముఖ్యమన్నారు. ఆర్టీసీని రక్షించుకోవాలన్నదే ప్రజలు, బీజేపీల ఉద్దేశమని పేర్కొన్నారు. ఆర్టీసీని మూసేసి, లబ్దిపొందాలని కేసీఆర్‌ దురుద్దేశమని వ్యాఖ్యానించారు.

Read More »