Breaking News
Home / Tag Archives: Bollywood actor

Tag Archives: Bollywood actor

సోషల్ మీడియాలో వేడెక్కుతున్న షారుక్ ఫోటో…

ఫిల్మ్ న్యూస్: బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ భార్య గౌరీఖాన్ సోషల్ మీడియాలో రివీల్ చేసిన ఫోటో వేడెక్కిస్తోంది. ఈ ఫోటోలో షారూక్ సహా ఆర్యన్-సుహానా-అబ్రమ్ లతో కూడుకున్న అద్భుతమైన ఫోటోని ఇన్ స్టాలో షేర్ చేసింది. ఇది కింగ్ ఖాన్ పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఫోటో. ఇక ఈ ఫోటో ఎక్కడిది అన్నది గౌరీ వెల్లడించలేదు. ఈ ఫోటోకి షారూక్ ఇచ్చిన క్యాప్షన్ ఇంట్రెస్టింగ్ గా ఉంది. ‘కొన్నేళ్ల …

Read More »

ఆయన్ను సీఎం చేయండని అభిమానుల కోరిక…..

ఫిల్మ్ న్యూస్: ఇటీవల జరిగిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ-శివసేన కూటమి అత్యధిక సీట్లు దక్కించుకున్నాయి. అయితే గత ఎన్నికలతో పోలిస్తే రెండు పార్టీలకు సీట్లు తగ్గినప్పటికీ తమకు రెండున్నరేళ్ల పాటు ముఖ్యమంత్రి పదవి కేటాయించాలంటూ శివసేన పట్టుబడుతోంది. మరోవైపు శివసేన డిమాండ్‌కు తలొగ్గని బీజేపీ సీఎం పీఠం తమదేనని స్పష్టం చేసింది. దీంతో మహారాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కడంతో ప్రస్తుతం అక్కడ కొనసాగుతున్న ఈ ప్రతిష్టంబన సోషల్‌ మీడియాలో …

Read More »

రియల్ హీరో అనిపించుకున్న బాలీవుడ్ హీరో…

ఫిల్మ్ న్యూస్: ఐశ్యర్యారాయ్ మేనేజర్ అర్చనను కాపాడిన షారుఖ్ ఖాన్ రియల్ హీరో అనిపించుకున్నారు. ఈనెల 27న అమితాబ్ బచ్చన్ ఇంట్లో ఘనంగా దీపావళి వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమానికి సినీ తారలు, సినీ, రాజకీయ ప్రముఖులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఈ సందర్భంగా తన కూతురుతో పాటు ఐశ్యర్యారాయ్ మేనేజర్ అర్చన లాన్ లో తిరుగుతున్నారు. పొరపాటున అక్కడున్న దీపానికి ఆమె లెహంగా తగిలింది. దీంతో ఒక్కసారిగా మంటలు …

Read More »

దేశవ్యాప్తంగా రూ. 87.78 కోట్లు వసూలు చేసిన మూవీ….

ముంబై : బాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ అక్షయ్‌ కుమార్‌ హీరోగా తెరకెక్కిన కామెడీ రైడర్‌ హౌస్‌ఫుల్‌ 4 బాక్సాఫీస్‌ వద్ద వసూళ్ల హవా కొనసాగిస్తోంది. విమర్శకుల నుంచి మిశ్రమ స్పందన వ్యక్తమైనా బాక్సాఫీస్‌ వసూళ్లలో మాత్రం ఈ మూవీ సత్తా చాటుతోంది. విడుదలైన ఐదు రోజుల్లో రూ. 90 కోట్లకు చేరువై బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. హౌస్‌ఫుల్‌ 4 సోమవారం జాతీయ సెలవు దినంతో ఏకంగా రూ. 34.56 కోట్లు రాబట్టి నాలుగు …

Read More »

అభిమానులను అలరిస్తున్న సైఫ్ న్యూ లుక్….

ఫిల్మ్ న్యూస్: బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ తన కొత్త సినిమా ‘లాల్ కెప్టెన్’లో విభిన్నమైన గెటప్‌లతో కనిపించనున్నాడు. ఈ సినిమాలో సైఫ్ నాగ సాధువుగా కనిపించనున్నాడు. సైఫ్ తొలిసారిగా ఇటువంటి లుక్‌లో కనిపించనున్నాడు. దర్శన్ యెవాలేకర్ హీరో సైఫ్‌కు నాగ సాధువు లుక్‌ను తీసుకువచ్చారు. ఇంతకుముందు దర్శన్ పద్మావత్ సినిమాలో రణవీర్ సింగ్‌కు ఖిల్జీ లుక్ తీసుకువచ్చారు. ఈ లుక్ అభిమానులను ఎంతగానో అలరించింది. ఈ సందర్భంగా దర్శన్ …

Read More »

ఖురానా కెరీర్‌లోనే ఇది భారీ కలెక్షన్ల చిత్రం….

ఫిల్మ్ న్యూస్: బాలీవుడ్ నటుడు ఆయుష్మాన్ ఖురానా నటించిన చిత్రం డ్రీమ్ గర్ల్. ఆద్యంతం వినోదాత్మకంగా సాగే ఈ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. సెప్టెంబర్ 13న విడుదలైన డ్రీమ్ గర్ల్ మంచి టాక్‌తో ప్రదర్శించబడుతోంది. ఈ మూవీ నెల రోజుల్లో రూ.140 కోట్లు వసూలు చేసి ఆయుష్మాన్ కెరీర్‌లోనే అత్యధిక కలెక్షన్లు రాబట్టిన చిత్రంగా నిలిచింది. గతేడాది ఆయుష్మాన్ నటించిన ‘బఢాయి హో’ చిత్రం రూ.138 కోట్లు వసూలు …

Read More »

ఫ్యాన్ మేడ్ వీడియోకి ఫిదా అయిన స్టార్ హీరో

ఫిల్మ్ న్యూస్: బాలీవుడ్ మోస్ట్ టాలెంటెడ్ హీరో ఆయుష్మాన్ ఖురానా ఆనతి కాలంలోనే మంచి స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు. రీసెంట్‌గా ఆయన నటించిన డ్రీమ్ గార్ల్ చిత్రం బాక్సాఫీస్‌ని షేక్ చేస్తుంది. పూజా అనే అమ్మాయిగా ఆయుష్మాన్ నటన ప్రేక్షకులని ఎంతగానో ఆకట్టుకుంది. వంద కోట్లకి పైగా వసూళ్ళు రాబట్టిన ఈ చిత్రం ప్రస్తుతం కొన్ని చోట్ల మంచి కలెక్షన్స్‌తో దూసుకెళుతుంది. ఆయుష్మాన్ ఇటీవల అంధాదున్ చిత్రానికి గాను నేషనల్ …

Read More »