Breaking News
Home / Tag Archives: Brahmothsavams

Tag Archives: Brahmothsavams

ముగియనున్న ద్వారకా తిరుమల బ్రహ్మోత్సవాలు…

పశ్చిమ గోదావరి: ద్వారకా తిరుమల చిన వెంకన్న ఆశ్వీజమాస బ్రహ్మోత్సవాలు నేటితో ముగియనున్నాయి. శయన మహావిష్ణువు అలంకరణలో భక్తులకు నేడు చిన వెంకన్న దర్శనమిస్తున్నారు. ఉదయం చుర్ణోత్సవం, వసంతోత్సవం రాత్రి ద్వాదశ కోవెల ప్రదక్షణములు, శ్రీ పుష్పయాగంతో బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి.

Read More »