Breaking News
Home / Tag Archives: breast cancer

Tag Archives: breast cancer

రోజూ పెరుగు తింటున్నారా?

రోజూ పెరుగు తింటే.. మహిళల్లో రొమ్ము కేన్సర్ ముప్పు తగ్గుతుందని బ్రిటన్‌లోని ల్యాన్‌కాస్టర్ వర్సిటీ సైంటిస్టులు గుర్తించారు. రొమ్ము నాళాల్లో ఉండే హానికారక బ్యాక్టీరియాను పెరుగు తొలగిస్తుందని, దీని ఫలితంగా రొమ్ము కేన్సర్ వచ్చే అవకాశం తగ్గుతుందని చెబుతున్నారు. పాలలోని ల్యాక్టోజ్‌ను పులియబెట్టే బ్యాక్టీరియా బాలింత మహిళల రొమ్ము నాళాల్లో పేరుకుపోయి కేన్సర్‌కు దారి తీస్తుందని చెప్పారు.

Read More »

కాన్సర్ తో పోరాడుతూ ప్రముఖ హీరో సోదరి మృతి

అమరావతి న్యూస్, ముంబై: బాలీవుడ్‌ విలక్షణ నటుడు నవాజుద్దీన్‌ సిద్ధిఖీ సోదరి స్యామా తామ్షీ సిద్ధిఖీ(26) మృతి చెందారు. గత కొద్ది కాలంగా క్యాన్సర్‌తో పోరాడుతున్న ఆమె శనివారం మరణించినట్లు సిద్ధిఖీ కుటుంబ సభ్యులు తెలిపారు. కాగా పద్దెమినిదేళ్ల వయస్సులోనే స్యామా బ్రెస్ట్‌ క్యాన్సర్‌ బారిన పడిన విషయాన్ని నవాజుద్దీన్ గతేడాది సోషల్‌ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. స్యామా 25వ పుట్టినరోజు సందర్భంగా… చిన్న వయస్సు నుంచే తన …

Read More »