Breaking News
Home / Tag Archives: bridegroom

Tag Archives: bridegroom

వారి మధ్య ఘర్షణ కారణంగా…వరుడు పరార్…

చెన్నై: వేలూరు సమీపం అనైకట్టు తిప్పసముద్రం గ్రామానికి చెందిన మనోహరన్‌ కుమారుడు రవికి పలవన్‌ సాతుకుప్పం ప్రాంతానికి చెందిన రోజప్రియతో వివాహం నిశ్చమయ్యింది. గురువారం ఉదయం సీనపాళయంలోని సెల్వ వినాయకుడి ఆలయంలో ఉన్న వివాహ మండపంలో బుధవారం రాత్రి రిసప్షన్‌ ఎంతో వైభవంగా జరిగింది. గురువారం తెల్లవారుజామున ముహూర్తం సమయానికి వరుడు కనిపించకపోవడంతో కల్యాణ మండపంలో కలకలం చోటుచేసుకుంది. ఇదిలా వుండగా వరుడు రవి వేలూరు దక్షిణ పోలీసుల వద్ద …

Read More »

ప్రేమికులకు శుభవార్త…

కోల్‌కతా : ప్రేమికులకు శుభవార్త… రిజిస్టరు పెళ్లి చేసుకోవాలనుకునే వధూవరులు ఇకపై ఇంట్లో కూర్చొని ఆన్‌లైన్‌లో పెళ్లి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చంటున్నారు పశ్చిమబెంగాల్ రిజిస్ట్రేషన్ డిపార్టుమెంట్ అధికారులు. పెళ్లి చేసుకోవాలనుకునే వధూవరులు ఇకపై రిజిస్ట్రేషన్ కార్యాలయానికి రాకుండానే ఇంట్లో నుంచే ఆన్‌లైన్‌లో వారి వ్యక్తిగత వివరాలు నమోదు చేసి, ఐడీ, అడ్రసు ప్రూఫ్, వేలిముద్రలు, సంతకాలను అప్ లోడ్ చేయాలి. అనంతరం పెళ్లి రిజిస్ట్రార్ ను ఎంపిక చేసుకోవచ్చు. వధూవరుల పత్రాలను …

Read More »