Breaking News
Home / Tag Archives: bus accident

Tag Archives: bus accident

చెరువులోకి దూసుకు పోయిన బస్సు.. 21 మంది మృతి

వేగంగా వస్తున్న ఓ బస్సు ప్రమాదవశాత్తూ చెరువులోకి దూసుకుపోయింది. ఈ ఘటనలో 21 మంది ప్రయాణికులు మృత్యువాత పడ్డారు. ఈ దుర్ఘటన చైనాలో జరిగింది. ప్రయాణికుల బస్సు రెయిలింగ్ ను ఢీకొని అన్షున్ నగరంలోని హోంగ్ షాన్ చెరువులోకి దూసుకుపోయింది. దీతో 21 మంది ప్రయాణికులు అక్కడికక్కడే మృతి చెందారు. బస్సులో ప్రయాణిస్తున్న మరో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. చెరువులో పడిపోయిన బస్సును …

Read More »

వలస కూలీలతో ఒడిశాలోని కటక్‌ వెళ్తున్న ప్రైవేటు బస్సు ప్రమాదానికి గురైంది

హైదరాబాద్‌: వలస కూలీలతో ఒడిశాలోని కటక్‌ వెళ్తున్న ప్రైవేటు బస్సు ప్రమాదానికి గురైంది. ఒడిశాలోని ఖుర్ధా జిల్లా కుహిడి చౌక్‌ వద్ద ఆగి ఉన్న లారీని మంగళవారం తెల్లవారుజామున ఢీకొట్టింది. దీంతో హైదరాబాద్‌కు చెందిన బస్సు డ్రైవర్‌ శ్రీకాంత్‌ అక్కడిక్కడే మృతి చెందారు. మరో పది మంది ప్రయాణికులు గాయపడ్డారు. బస్సులో మొత్తం 40 మంది ప్రయాణికులు ఉన్నారు. నగరానికి చెందిన ప్రైవేట్‌ బుస్సు ఒడిశాకు చెందిన వలస కూలీలతో …

Read More »

హిమాచల్‌ ప్రదేశ్‌లో బస్సు ప్రమాదం

సిమ్లా: హిమాచల్‌ ప్రదేశ్‌లో ఒక బస్సు ప్రమాదవశాత్తు లోయలో పడిన ఘటనలో ఐదుగురు మరణించగా, 35 మందికి గాయాలయ్యాయి. చంబా జిల్లాలో ఈ దుర్ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు. డెహ్రాడూన్‌ నుండి చంబా వెళుతున్న ప్రభుత్వ బస్సు అదుపు తప్పి లోయలో పడిందని, గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించినట్లు అధికారులు తెలిపారు.

Read More »

పాకిస్థాన్ లో ఘోర ప్రమాదం…

పాకిస్థాన్ లో ఓ బస్సు లోయలో పడిన ఘటనలో 20 మంది దుర్మరణం పాలయ్యారు. రావల్పిండి నుంచి స్కర్దుకు వెళుతున్న బస్సు అదుపుతప్పి లోయలో పడిపోయింది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 25 మంది ప్రయాణికులు ఉన్నారు. ప్రమాదం జరిగిన వెంటనే సైనిక హెలికాప్టర్ల సాయంతో సహాయక చర్యలు చేపట్టారు. ఇప్పటివరకు 8 మంది మృతదేహాల్ని బయటికి తీశారు.

Read More »

విజయవాడలో ఘోర రోడ్డు ప్రమాదం…

విజయవాడ: విజయవాడ బందరు రోడ్డులో గల రాఘవయ్య పార్క్ వద్ద శనివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘోర ప్రమాదంలో ప్రవీణ్ ట్రావెల్స్ బస్సు…డివైడర్ ని ఢీకొట్టడంతో ప్రమాద తీవ్రత తీవ్ర స్థాయిలో పెరిగింది. ఈ ఘటనలో బస్సు ముందర భాగం నుజ్జు నుజ్జు అవ్వగా… పలువురు ప్రయాణికులకు తీవ్రంగా గాయపడ్డారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు …

Read More »

ఈజిప్టులో బస్సు ప్రమాదం.. 16మంది భారతీయులకు గాయాలు

కైరో: ఈజిప్టులోని ఐన్ సోఖ్నా సమీపంలో 16 మంది భారత పర్యాటకులు బస్సు ప్రమాదానికి గురయ్యారని కైరోలోని భారత రాయబార కార్యాలయం శనివారం తెలిపింది. పర్యాటకులతో వెళుతున్న బస్సును ట్రక్కు ఢీకొట్టడంతో 22మంది మృతి చెందారని తెలిపింది. పలువురు గాయపడగా…క్షతగాత్రులను సమీప ఆసుపత్రులలో చేర్పించారని తెలిపింది. ఎంబసీ అధికారులు… సూయెజ్, కైరో ఆసుపత్రులలో సంఘటనను పర్యవేక్షిస్తున్నారని అధికార వర్గాలు తెలిపాయి. పర్యాటకుల సమాచారం కొరకు రెండు హెల్ప్‌లైన్ నంబర్లను ఇచ్చారు. …

Read More »

ఇండోనేషియాలో ఘోర రోడ్డు ప్రమాదం…

ఇండోనేషియా: ఇండోనేషియాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బస్సు లోయలోకి బోల్తాపడిన ఘటనలో 24 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 13 మంది తీవ్రంగా గాయపడ్డారు. దక్షిణసుమత్రా ప్రాంతంలో ప్రయాణికులతో వెళ్తున్న బస్సు 150 అడుగుల లోయలోకి బోల్తాపడింది. ప్రమాద సమయంలో బస్సులో 37 మంది ప్రయాణిస్తున్నట్లు తెలుస్తోంది.

Read More »

అనంతపురం జిల్లాలో బస్సు బోల్తా

అనంతపురం: జిల్లాలోని తపోవనం కూడలిలో రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. ప్రైవేటు బస్సు బోల్తా పడ్డ ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. మరో 9 మంది గాయపడ్డారు. వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో మరణించిన మహిళను రాజస్థాన్ లోని జైపూర్ కు చెందిన వాసిగా గుర్తించారు. బెంగళూను నుంచి హైదరాబాద్ వెళ్తున్న ఓ ప్రైవేట్ సంస్థకు చెందిన బస్సు. డ్రైవర్ అతివేగంగా బస్సు నడపడం …

Read More »

రాజస్థాన్ లో ఘోర రోడ్డు ప్రమాదం….

జైపూర్‌: రాజస్తాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న బస్సు, ట్రక్కు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 10 మంది అక్కడికక్కడే మృతి చెందగా.. మరో 30 మంది తీవ్రంగా గాయపడ్డారు. వారిని దగ్గరలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే తీవ్రంగా గాయపడ్డవారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు స్థానికులు తెలిపారు. బికనీర్‌ నుంచి ప్రయాణికులతో వస్తున్న బస్సును జాతీయ రహదారిపై ఎదురుగా వస్తున్న …

Read More »

హైదరాబాద్ లో అగ్నిప్రమాదం…

హైదరాబాద్‌: కూకట్‌పల్లిలో అగ్నిప్రమాదం జరిగింది. ఆగి ఉన్న ట్రావెల్స్‌ బస్సులో మంటలు చెలరేగాయి. మంటలు చెలరేగి బస్సు దగ్ధమైంది. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపుచేశారు.

Read More »